శర్మ కాలక్షేపం కబుర్లు -హీరో దేవానంద్

హీరో దేవానంద్

అవిభక్త భారతదేశంలో పుట్టి నాటి/నేటి యువతకు కలల రాకుమారుడు, హీరో దేవానంద్ 88  సంవత్సరముల పూర్ణజీవితాన్ని గడిపిన ఆయన భారతమాత నిజమైన ముద్దుబిడ్డ. ఆయన మరణం నిజంగా దేశానికి తీరని లోటు. సినిమా ప్రపంచానికి పూడ్చలేనిలోటు.ఒక తరం వెళ్ళినట్లే. మనసులో భావం మాటల్లో రావటంలేదు. ఆయన మరణానికి చింతిస్తూ, నా ప్రగాఢ సానుభూతిని ఆయన కుటుంబ సభ్యులకు తెలుపుకుంటున్నాను.

ప్రకటనలు