శర్మ కాలక్షేపంకబుర్లు-సెల్ పోన్

సెల్ ఫోన్

సెల్ ఫోన్ ఉందా?
ఏంటీ పిచ్చి ప్రశ్న, లేనిదెవరికి. తల ఉన్నప్పుడు, తల నెప్పి తప్పదు, అలాగే సెల్ ఉన్న్పుడు దానికీ కొన్ని తలనెప్పులు తప్పవు. దీన్ని సాధారణంగా ఎక్కువ మంది జేబులో పెడతారు. అక్కడ పెట్టుకోవద్దని డాక్టర్లు చెబుతున్నరు. కొంతమంది బేక్ పోకెట్ లో పెడుతున్నారు. అక్కడా వద్దంటున్నారు, మరి. కొంతమంది మెడలో హారం లా వేసుకుంటున్నారు.దీనికేమన్నారో నాకు తెలియదు. స్త్రీలు తమ హేండ్ బేగ్ లో పెడతారు. కొంతమంది చేత్తో పట్టుకు తిరుగుతారు, ఎక్కడికెళ్ళినా సరే. ఇటువంటి సందర్భంగా దానిని వదిలేయడం లేదా పోగోట్టుకోవడం జరుగుతోంది.అబ్బాయి రాజమండ్రి నుంచి హైదరాబాదు వెళుతున్న సందర్భంలో సెల్ పోయింది. ఆ సందర్భంగా ఈ కింది సూచనలు గమనించండి.

Dial *#06# and record the 15 digit INTERNATIONAL MOBILE ELECTRONIC IDENTITY number  of your cell phone. Record it else where, in a safe place.

 In case the cell phone is lost/ stolen send a message to cop@vsnl.net.  along with the 15 digit IMEI. Please prefer a complaint with the police, so as to avoid further complications about the lost/stolen cell phone. There is every possibility to trace your cell phone. If you have not so far recorded your IMEI number, please record it now, immediately.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సెల్ పోన్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s