Courtesy you tube.
ఆశపడకు.
ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు పురుషార్ధాలు.
ధర్మమైన అర్ధం, ధర్మమైన కామం ( కోరిక) మోక్షానికి దారితీస్తాయి కదా.
ధర్మమైన అర్ధంతో ధర్మమైన కామంతో బతికేవారికి ఆపదలేల?
ఆపదలందు ధైర్యగుణం వహించు.
ఆశ కల్పించి నిరాశ పరుస్తోందేమి అమ్మ.
నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆశ పడకు నిరాశ పొందవు. నీ నమ్మిక గట్టి పరచడానికే ఈ పరీక్ష.
అమ్మకి తెలియదా, నీకెమివ్వాలో? నీవు ఆపద అనుకుంటున్నది కూడా నీ మంచికే. నమ్మిక సడలనీయకు.
nizam sir me matalu ante meru cheptunnna vidhana chala baundi andi
@చరిత గారు,
టపా, చెప్పే విధానం నచ్చినందుకు
ధన్యవాదాలు.
sir, manchi post. dhrmam goorchi chepparu , nijame manchi karmala palitaalu ekkadiki povu.
@ఫాతిమా గారు,
ధన్యవాదాలు.
బాగుందండి. చక్కటి పోస్ట్.
**** ధర్మమైన అర్ధంతో ధర్మమైన కామంతో బతికేవారికి ఆపదలేల?…****
…
నిజమేనండి ,, కొందరు వ్యక్తులు ఎంత ధర్మబద్ధంగా జీవిస్తున్నా కూడా , వారికి జీవితంలో కష్టాలు వస్తుంటాయి.
**** చేసిన కర్మము చెడని పదార్ధము….చేరును మీ వెంటా…..****….అని పైన పాటలో చెప్పినట్లు……….వ్యక్తులు ఎప్పుడో పూర్వ జన్మలో చేసిన చెడ్డ కర్మల యొక్క చెడ్డ ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తుంటారు.
ఇప్పుడు చేస్తున్న మంచి కర్మల ఫలితాలు ఎక్కడికీ పోవు.
.
@అనూరాధ గారు,
ధన్యవాదాలు.