శర్మ కాలక్షేపంకబుర్లు-శూలాల సంబరం.

శూలాల సంబరం                                                      నిన్నటి టపా తరవాయి..

మొక్కుబడి శూలాలు తీసేసుకున్న తరవాత సంబరం ఊరేగింపు ఊరిలోకి బయలుదేరుతుంది, స్వామి ఉత్సవమూర్తులతో. అందులో మొదటగా ‘సేవ’ అని కాగడాలతో నృత్యం చేస్తారు, వెనక నందితో. ఆ ఊరి ఆబోతు ఉత్సవంలో పాల్గొంటుంది.

 సేవ, కాగడాల నృత్యం

సేవ, కాగడాల నృత్యం

abotu

ఆ వెనక శూలాలు వేసుకున్నవారు

      శూలం తో స్త్రీ

శూలం తో స్త్రీ

lady-1

ఒంటిని నోటిలో శూలంతో

ఒంటిని నోటిలో శూలంతో

 మరొకరు ఒంటిని నోటిలో శూలంతో

మరొకరు ఒంటిని నోటిలో శూలంతో

పెద్ద శూలం అంటారు (ముందు)

పెద్ద శూలం అంటారు (ముందు)

పెద్ద శూలం అంటారు (వెనుక)

పెద్ద శూలం అంటారు (వెనుక)

.శూలాలు ఎలా వేస్తారో ఒక నమూనా

 శూలం వేయడం

శూలం వేయడం

ఈ శూలాలు గుచ్చడం కూడా ఒక కళ, ఇందులో నిపుణుడు ఈయనే పేరు రాజు. తెల్లగా కనపడుతున్నది విభూది, అనుమానం తీర్చుకున్నా.

 నిపుణుడు రాజు ఫోటో తీయద్దంటున్నాడు.

నిపుణుడు రాజు ఫోటో తీయద్దంటున్నాడు.

శూలాలు వేసే నిపుణుడు రాజు ఫోటో తీయద్దంటున్నాడు. మళ్ళీ ఇతనే వాటిని జాగ్రత్తగా తీసేయగలడు, మరొకరివల్ల కాదు.

http://youtu.be/3Qh4sLHXyTw    కోలాటం  Click on URL for video & audio

vinyasam

http://youtu.be/fRO6kSjD6kc       జాతర  Click on URL

prekshakulu

http://youtu.be/82ufHRIblPM      సంబరం  Click on URL

maro kolatam

garagalu

garaga

drums-1

drums

ఉత్సవమూర్తులు

ఉత్సవమూర్తులు

ఊరేగింపు చివరగా గుమ్మటం.

ఊరేగింపు చివరగా గుమ్మటం.

ఊరిలో

DSCN0152

ice siva

మంచులింగం

lighting

నాగులా పల్లి మునగపాక మండలంలో ఉన్న పల్లెటూరు. అనకాపల్లికి నాలుగు కిలో మీటర్ల దూరం. నేషనల్ హైవేకి మూడు కిలోమీటర్లు, కోలకతా-చెన్నై.

వీడియోలు సరదాగా , అసలొస్తాయో రావో తెలియలేదు. ఇంతకీ సంబరంలో మీరు కనపడలేదేమని కదూ అడిగారు, కెమేరా వెనకాల నేనే కనపళ్ళా 🙂

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శూలాల సంబరం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s