ఆంగ్ల నూతన సంవత్సర శుభకామనలు.-వర్డ్ ప్రెస్ వారి వార్షిక నివేదిక2012.

ఆంగ్ల నూతన సంవత్సర శుభకామనలు.

మీరంతా నూతన ఆంగ్ల సంవత్సరంలో సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నా.

సర్వే జనాః సుఖినో భవంతు.

జగమెరిగిన బ్రాహ్మడికి జందెమెందుకని నానుడి. ప్రపంచాన్ని ఎరిగివున్న బ్రాహ్మడికి జందెం అక్కరలేదనీ,ప్రపంచం లో వారంతా ఎరుగున్న బ్రాహ్మడికి జందెం అక్కరలేదని కూడా అర్ధం చెప్పుకోవచ్చు.(అసలు అర్ధం అది కాదు మరొకసారి చెబుతా.) మరిదెందుకూ? అనుమానం రావచ్చు, పాపం వర్డ్ ప్రెస్ వారు చాలా కష్టపడి తయారు చేసిన నివేదికన్నారు, అందుకు కారకులు మీరు, మీకు చూపించకుండా దాచుకోడం, మరి నాకెందుకో నచ్చలేదు, అందుకే మీకోసం.

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

4,329 films were submitted to the 2012 Cannes Film Festival. This blog had 50,000 views in 2012. If each view were a film, this blog would power 12 Film Festivals

Click here to see the complete report.

ప్రకటనలు

12 thoughts on “ఆంగ్ల నూతన సంవత్సర శుభకామనలు.-వర్డ్ ప్రెస్ వారి వార్షిక నివేదిక2012.

  • @జిలేబీ గారు,
   ఒక చిన్న ప్రశతో నా గాలి తీసేశారు 🙂 ఏది నిజం, అది తెలియకేనండి ఈ తపనంతా, నిజమైనది పరబ్రహ్మ. దానిని గురించిన టపా ఈ వేళ చూడండి. ఇక నివేదిక వర్డ్ ప్రెస్ వారిదే సుమా 🙂
   మీ అభిమానానికి
   ధన్యవాదాలు

 1. మాస్టారూ.. ఇంటిల్లపాదికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  మనుమరాలి పెళ్లి బాగా జరిగిందా!? ముచ్చట్లు వ్రాసేయండి. రోజూ.. వచ్చేయండి.

  మీ వ్రాతలకి వేన వేల అభినందనలు. హృదయపూర్వక నమస్సులు.

  • @వనజ గారు,
   మీ ఆశీర్వాదంతో వివాహం అనుకున్న దానికంటే గొప్పగా జరిగింది, ముచ్చట్లు రాస్తా.మీ కోరిక కాదన గలనా? అమ్మ దయ.నూతన సంవత్సర ఆశీస్సులు దీర్ఘ సుమంగళీ భవ
   ధన్యవాదాలు.

 2. తాతగారికి,ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.. మీరు మాకు తెలియని విషయాలు మరెన్నో ఈ బ్లాగు ద్వారా చెప్పాలి..ఇలాంటి అభినందలని మరెన్నో పొందాలని మా ఆశ

  • @అమ్మాయ్ చిన్ని,
   ఈ వైభవం మీది కదా. మీ ఆశ నెరవేర్చే పని నా మీద పెట్టేరు, నా ప్రయత్నం నేను చేస్తా, ఆ పై అమ్మ దయ, మీ అభిమానం
   ధన్యవాదాలు.

 3. కంగ్రాట్స్ అండి తాతయ్య గారు, టాంజానియా వంటి దేశాలలో కూడా మీ బ్లాగ్ చుస్తూన్నారంటే ( నా ఉద్దేశ్యం తెలుగు వాళ్ళు తక్కువ గా ఉన్న చోట కూడా ) నాకు చాలా ఆనందంగా ఉందడి.
  మీ ప్రయాణం ఇలాగె కొనసాగి, మాకు ఇంకా మంచి మంచి టపా లు అందించాలని మనసారా కోరుకుంటున్నాను.
  ee comment ikkada pettaboyi vere tapaa lo pettesaa.

  • @వెంకట్ గారు,
   ఇదంతా మీ వైభవమే! అందుకే మీకే చూపించాలని తప్పించి మరొకటి కాదు. మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s