శర్మ కాలక్షేపంకబుర్లు-అభినందన

అభినందన

భరతజాతి వరాల మూట
అదే అదే విజయమైన శ్రీహరికోట.
వద్దక్కడ రాజీ కీయాల మాట,
మనవారేమైనా చేయగలరనమాట,
నిజం, ఇది శాస్త్ర విజయ బావుటా,
సాధించిన శాస్త్రజ్ఞులకివే జేజేలు,
భరతజాతి నోట “అభినందన” ఒకే మాట.

PSLV C-20 తో ఆరు (అగ్ర రాజ్యాల) దేశాల ఉపగ్రహాలను కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టబడిన సందర్భంగా…

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అభినందన

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s