శర్మ కాలక్షేపంకబుర్లు-సెబాసో! మోడీ!!

సెబాసో మోడీ.

రాత్రి పొద్దుపోయిన తరవాత మళ్ళీ వచ్చాడు మా సత్తి బాబు
“ఏంటయ్యా” అంటే నిద్ర పట్టలేదండి అన్నాడు.
“చూశారా! మోడీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం, చాలా పెద్దది పెట్టించే నిర్ణయం తీసుకున్నాడు. అద్వానీ రాజీనామా హడావుడిలో అది మరిచిపోయారు. మోడీ అంటే జనాలకి ఆకర్షణ అందుకే. ఎంత చక్కగా సమయానికి ఆ నిర్ణయం తీసుకుని ఎంతమందికి జవాబు చెప్పేడో చూడండి. అలావుండాలి పని చేస్తే” అన్నాడు.
“నాకైతే అర్ధం కాలే”దన్నా!
“ఇందులో విచిత్రమేముందండీ!
సర్దార్ కి ఉక్కు మనిషి అని పేరుకదా! ఇప్పటివాళ్ళంతా డొల్ల అని చెప్పడం ఒకటి. రెండవది కాంగ్రెస్ వారికి గాంధి,బ్రాంది తప్పించి, సామాన్యులు, ప్రజలు పనికిరారని, వారికి మరొక, మరొక ప్రచారస్త్రాలు లేవని చెప్పడమూ, వారి వేలితో వారి కన్నుపొడవడమూ!
సెబాసో మోడీ అలా ఉండాలండీ రాజకీయం, వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్, అమలూ చేయాలి. అదండి అందుకే మోడీ నచ్చుతాడు జనాలికి.
వస్తా నిద్దరొస్తోంది అని వెళ్ళిపోయాడు.”
ఔరా! రాజకీయం నిద్ర కూడా పట్టనీయదనమాట!

ప్రకటనలు

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సెబాసో! మోడీ!!

  1. రాత్రి పొద్దుపోయిన తరవాత మళ్ళీ వచ్చాడు మా సత్తి బాబు “ఏంటయ్యా” అంటే నిద్ర పట్టలేదండి అన్నాడు. “చూశారా! మోడీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం, చాలా పెద్దది పెట్టించే నిర్ణయం తీసుకున్నాడు. అద్వానీ రాజీనామా హడావుడిలో అది మరిచిపోయారు. మోడీ అంటే జనాలకి ఆకర్షణ అందుకే. ఎంత చక్కగా సమయానికి ఆ నిర్ణయం తీసుకుని ఎంతమందికి జవాబు చెప్పేడో చూడండి. అలావుండాలి పని చేస్తే” అన్నాడు. “నాకైతే అర్ధం కాలే”దన్నా! “ఇందులో విచిత్రమేముందండీ! సర్దార్ కి ఉక్కు మనిషి అని పేరుకదా! ఇప్పటివాళ్ళంతా డొల్ల అని చెప్పడం ఒకటి. రెండవది కాంగ్రెస్ వారికి గాంధి,బ్రాంది తప్పించి, సామాన్యులు, ప్రజలు పనికిరారని, వారికి మరొక, మరొక ప్రచారస్త్రాలు లేవని చెప్పడమూ, వారి వేలితో వారి కన్నుపొడవడమూ! సెబాసో మోడీ అలా ఉండాలండీ రాజకీయం, వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్, అమలూ చేయాలి. అదండి అందుకే మోడీ నచ్చుతాడు జనాలికి. వస్తా నిద్దరొస్తోంది అని వెళ్ళిపోయాడు.” ఔరా! రాజకీయం నిద్ర కూడా పట్టనీయదనమాట!

  2. రాత్రి పొద్దుపోయిన తరవాత మళ్ళీ వచ్చాడు మా సత్తి బాబు “ఏంటయ్యా” అంటే నిద్ర పట్టలేదండి అన్నాడు. “చూశారా! మోడీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం, చాలా పెద్దది పెట్టించే నిర్ణయం తీసుకున్నాడు. అద్వానీ రాజీనామా హడావుడిలో అది మరిచిపోయారు. మోడీ అంటే జనాలకి ఆకర్షణ అందుకే. ఎంత చక్కగా సమయానికి ఆ నిర్ణయం తీసుకుని ఎంతమందికి జవాబు చెప్పేడో చూడండి. అలావుండాలి పని చేస్తే” అన్నాడు. “నాకైతే అర్ధం కాలే”దన్నా! “ఇందులో విచిత్రమేముందండీ! సర్దార్ కి ఉక్కు మనిషి అని పేరుకదా! ఇప్పటివాళ్ళంతా డొల్ల అని చెప్పడం ఒకటి. రెండవది కాంగ్రెస్ వారికి గాంధి,బ్రాంది తప్పించి, సామాన్యులు, ప్రజలు పనికిరారని, వారికి మరొక, మరొక ప్రచారస్త్రాలు లేవని చెప్పడమూ, వారి వేలితో వారి కన్నుపొడవడమూ! సెబాసో మోడీ అలా ఉండాలండీ రాజకీయం, వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్, అమలూ చేయాలి. అదండి అందుకే మోడీ నచ్చుతాడు జనాలికి. వస్తా నిద్దరొస్తోంది అని వెళ్ళిపోయాడు.” ఔరా! రాజకీయం నిద్ర కూడా పట్టనీయదనమాట!

  3. రాత్రి పొద్దుపోయిన తరవాత మళ్ళీ వచ్చాడు మా సత్తి బాబు “ఏంటయ్యా” అంటే నిద్ర పట్టలేదండి అన్నాడు. “చూశారా! మోడీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం, చాలా పెద్దది పెట్టించే నిర్ణయం తీసుకున్నాడు. అద్వానీ రాజీనామా హడావుడిలో అది మరిచిపోయారు. మోడీ అంటే జనాలకి ఆకర్షణ అందుకే. ఎంత చక్కగా సమయానికి ఆ నిర్ణయం తీసుకుని ఎంతమందికి జవాబు చెప్పేడో చూడండి. అలావుండాలి పని చేస్తే” అన్నాడు. “నాకైతే అర్ధం కాలే”దన్నా! “ఇందులో విచిత్రమేముందండీ! సర్దార్ కి ఉక్కు మనిషి అని పేరుకదా! ఇప్పటివాళ్ళంతా డొల్ల అని చెప్పడం ఒకటి. రెండవది కాంగ్రెస్ వారికి గాంధి,బ్రాంది తప్పించి, సామాన్యులు, ప్రజలు పనికిరారని, వారికి మరొక, మరొక ప్రచారస్త్రాలు లేవని చెప్పడమూ, వారి వేలితో వారి కన్నుపొడవడమూ! సెబాసో మోడీ అలా ఉండాలండీ రాజకీయం, వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్, అమలూ చేయాలి. అదండి అందుకే మోడీ నచ్చుతాడు జనాలికి. వస్తా నిద్దరొస్తోంది అని వెళ్ళిపోయాడు.” ఔరా! రాజకీయం నిద్ర కూడా పట్టనీయదనమాట!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s