శర్మ కాలక్షేపంకబుర్లు-చౌ!చౌ!!

చౌ!చౌ!!

13

ఒక వర్తకుడు వస్తువు రు.200/- కి అమ్ముతాడు, లాభం వేసుకోకుండా. ఒకామె ఒక వస్తువు కొని వెయ్యిరూపాయల నోటిచ్చింది. చిల్లరలేక పక్కకొట్టుకు పంపించి చిల్లర తెప్పించి ఇవ్వవలసిన రు.800/- ఇచ్చేశాడు. కొద్దిసేపు తరవాత చిల్లర ఇచ్చిన కొట్టతను ఆ నోటు నకిలీదని చెప్పాడు. ఇప్పుడు వర్తకునికి నష్టమెంత? గబుక్కున చెప్పండి. ఇది ఐ.ఎ.ఎస్ వారిని అడిగిన ప్రశ్నట, మా మనవడు తన ముఖపుస్తకంలో పెట్టేడు.

మరొకటి

పోగాలము దాపురించినవారు దీపనిర్వాణ గంధమును,అరుంధని, మిత్రవాక్యమును మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురు……మిత్ర లాభం..చిన్నయసూరి.

ఈ పై వాక్యంలో ఉన్నది క్రమాలంకారం. విగ్రహ వాక్యం చెప్పుకుంటే అనగా వివరించుకుంటే.. పోగాలము దాపురించినవాడనగా చావు దగ్గర పడినవాడు, దీపనిర్వాణగంధమును అనగా దీపం ఆరిపోయినపుడు వచ్చే వాసనను మూర్కొనరు అనగా వాసన చూడలేరు,అరుంధతిని కనరు అనగా అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు, మిత్రవాక్యమును వినరు అనగా మిత్రుని మాట పెడచెవిని పెడతారు.

వివరిస్తే మూడు ఇంద్రియాలు పని చేయడం మానేసేయి, ఒకటి ముక్కు, రెండు కన్ను, మూడు చెవి అందుచేత ఆరునెలలలో మరణం పొందుతారని పెద్దల మాట.ఏదయినా సంఘటన గుర్తొచ్చిందా?

  మరొకటి.

నడమంత్రపు సిరి  నరం మీద కురుపు ఒకలాగే బాధపెడతాయి.

మరో మిత్రుడు క్రిందిది పంపించారు చదవండి సరదాగా.

I will Vote for Congress

hungry man was taking a bath in the River,
Unexpectedly he got hold of a Tuna fish in the flowing water,

He was overjoyed with his find,

Dreaming of a sumptuous meal,
He immediately rushed home with his prized catch,
However, at Home,
There was no Rice or Flour,
No cooking Gas,
No power supply,
No cooking oil,
No money,
The hungry man was flabbergasted,
Dejected and disappointed,
He returned to the River and,
Released the Tuna fish back into the River,
Happy and delighted at the surprising second lease of life,
The Tuna fish shouted,
Jai Congress…Jai Sonia….
 చిత్రాలు మెయిల్ ద్వారా ఒక మిత్రులు పంపేరు,  వివరాలు తెలియవు. ఈయన నేనూ రోజూ ఉదయం 05.30 కి టపా వేసిన తరవాత, నడకలో కలుస్తాము. నా బ్లాగ్ అభిమాని,చదివిన ప్రతి టపా మీద నడకలో వ్యాఖ్య చేస్తారు.
11
ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చౌ!చౌ!!

  • @భవాని గారు,
   స్వాగతం.మొత్తం నష్టం రెండు వేలు కదండీ! 200/-వస్తువు ఖరీదు+ 800/- ఇచ్చిన చిల్లర+ 1000/- పక్కకొట్టువారి కివ్వవలసినది, సరిపోయింది కదా!
   ధన్యవాదాలు

 1. శర్మ గారూ ,

  నమస్తే .

  వర్తకుడికి కలిగిన నష్టం 2000 /= .

  మీ స్నేహితుడు వ్రాసిన చేప కధ 3 , 4 నెల్ల క్రితం ఫేస్ బుక్ లో మా అన్నయ్య గారి కూతురు పెట్టగా చదివాను . కాంగ్రెస్ ఒక్క జీవినే బతికిస్తుంది , మిగిలిన జీవులను చంపేస్తుంది . ఈ ప్రభుత్వం ఓటేసి గెలిపించిన వాళ్ళకు ఉపయోగపడదని అర్ధమైంది .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s