శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరో గుర్తుపట్టండి !

ఎవరో గుర్తుపట్టండి !

tagore

ఒక మహాకవి

anna

ఒక సంఘసంస్కర్త

modi

ఒక రాజకీయ నాయకుడు

madhuri

మహానటి

lata

గాన కోకిలలు

anaa

ఈస్ట్ ఇండియా కంపెనీ ముద్రించిన అర్ధణా రాగిది 1839

half rupee

ఎనిమిదణాలని తెలుగులో కూడా ఉంది. ఇప్పుడు అన్ని నాణేలమీదా తెనుగులో రాయడం మానేశారు. 1919

Rupee

రూపాయి కాదు 1/4 రూపాయ అంటే పావలా వెండిది ఇప్పటి రూపాయి కంటే పెద్దగానేఉంది కదూ! 1862

Photos courtesy .facebook.com/rarephotoulike

DSCN3165

ఈ కాయని గుర్తుపట్టండి.

DSCN3168

ఇది ఈ కాలం లో పూచే ఒక సువాసన ఇచ్చే పువ్వు,వాసన చాలా బాగుంటుంది.

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరో గుర్తుపట్టండి !

 1. అన్నీ బాగున్నాయి.
  ఈ పువ్వులు చాలా సువాసన వేస్తాయండి. ఈ చెట్టుకు చైనా …ఏదో పేరు ఉంది.
  ఆ కాయల పేరు తెలియదండి.

  • @అనురాధ,
   ఈ ఉసిరికాయ, పొడుగ్గా ఉంటుంది. మామూలు ఉసిరికాయ గుమ్మడి కాయ ఆకారంలో చిన్నగా ఉంటుంది అదీ తేడా, ఇదొక రకం, పువ్వు బలే సువాసన వేస్తుంది గుత్తులుగా పూస్తుంది,మొక్క గుబురుగా ఉంటుంది.
   ధన్యవాదాలు

   • భలే ఉన్నాయండి ఉసిరికాయలు. ఇలాంటి ఉసిరికాయలను నేను ఇంతకుముందు చూడలేదు.

    ఈ పువ్వులను వెలగమల్లి పువ్వులు అంటారని ఇప్పుడే తెలిసింది. ఈ మొక్కను నేను ఒక నర్సరీలో కొన్నాను. నర్సరీ వాళ్ళను పేరు అడిగితే చైనా గేటో ఏదో పేరు చెప్పారు. అయితే మొక్క పేరులో చైనా అని ఉందేమిటి ? అని ఆశ్చర్యమనిపించింది.

    వెలగమల్లి అనే అచ్చ తెలుగు పేరు బాగుందండి. ఈ పువ్వుల సువాసన మాత్రం చాలా బాగుంటుంది. కుండీలో చిన్నగా ఉంటుంది. నేలలో పెడితే బాగా పెరిగి బోల్డు పువ్వులు పూస్తుంది.

 2. మహా కవి — శ్రీ రబీంద్ర నాథ్ టాగూర్
  సంఘ సంస్కర్త –శ్రీ ఆణ్ణా హజారే
  రాజకీయ నాయకుడు –శ్రీ నరేంద్ర దామోదర్ మోడీ
  మహా నటి — శ్రీమతి మాధురీ దీక్షిత్
  గాన కోకిలలు — మంగేష్కర్ అక్కచెల్లెళ్ళు
  అవిభక్త ఇండియా లో ఎక్కువగా మాట్లాడబడే నాలుగు భాషలు హిందీ , ఉర్దూ ,బెంగాలి , తెలుగు.
  వాటికి నాణా లపై చోటు ఇచ్చారు. ఇప్పుడు నాణాలు లేవు , భాషల ముఖ్యత్వం తారుమారు.

  • @మోహన్జీ,
   బాగానే గుర్తుపట్టేరు.
   చివరివి వదిలేశారు ఒకటి ఉసిరి కాయ, రెండవది వెలగ మల్లి.
   ధన్యవాదాలు

 3. మహా కవి — శ్రీ రబీంద్ర నాథ్ టాగూర్
  సంఘ సంస్కర్త –శ్రీ ఆణ్ణా హజారే
  రాజకీయ నాయకుడు –శ్రీ నరేంద్ర దామోదర్ మోడీ
  మహా నటి — శ్రీమతి లక్ష్మి
  గాన కోకిలలు — మంగేష్కర్ అక్కచెల్లెళ్ళు
  అవిభక్త ఇండియా లో ఎక్కువగా మాట్లాడబడే నాలుగు భాషలు హిందీ , ఉర్దూ ,బెంగాలి , తెలుగు.
  వాటికి నాణా లపై చోటు ఇచ్చారు. ఇప్పుడు నాణాలు లేవు , భాషల ముఖ్యత్వం తారుమారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s