చి.సౌ.రసజ్ఞ పుట్టిన రోజు పండగ.
మా ముత్యాల మూట, రత్నాల రాశి, విజ్ఞాన ఖని,చిరంజీవి రసజ్ఞ పుట్టినరోజు మరియు మా ఇంటి దీపం, మా కంటి వెలుగు మా చిన్న కోడలు చిరంజీవి సౌభాగ్యవతి కుమారిల పుట్టిన రోజు పండగ.నిజంగా మా ఇంటపండగే. మా ఇంట ఎప్పుడూ ఆడవారిని గౌరవించడం అనూచానంగా వస్తున్న ఆచారం.వారిని లలితా దేవి స్వరూపాలుగా తలుస్తాం, కొలుస్తాం కూడా. మా ఇంట వారి మాటకెపుడూ విలువుంటుంది. అటువంటప్పుడు మా బంగారు కొండలని ఆశీర్వదించనా? మిమ్మల్నీ ఆశిర్వదించమని కోరుతున్నా.ఏదీ శృతి కలపండి.
ఋగ్వేదాశీర్వచనమ్.
ఇన్ద్ర శ్శ్రేష్ఠాని ద్రవిణానిధేహి చిత్తిందక్షస్య సుభగత్వ మస్మే/పోషంరయీణా మరిష్టింతనూనాం స్వాత్మానం వాచస్సుదినత్వమహ్నామ్//ఇన్ద్ర శ్త్రేష్ఠాని శ్రేష్ఠాని ద్రవిణాని ద్రవిణాని ధేహిచిత్తమ్ చిత్తిందక్షస్య దక్షస్య సుభగత్వం/సుభగవత్వమస్మే/సుభగత్వమితి సుభగత్వమ్/అస్మే ఇత్యసే/ పోషం రయీణామ్/ రయీణామరిష్టిమ్/అరిష్టింతనూనామ్/ తనూనామ్ స్వాత్మానమ్/ స్వాత్మానమ్ వాచః/ వాచ సుదినత్వమ్/ సుదినత్వమహ్నామ్/ సుదినత్వమిది సుదినత్వమ్/ ఆహ్నమిత్యహ్నామ్// తతోను దేతాం ద్వంద్వమిన్ధ్రేణ దేవ తాశ్శస్యసే/ ద్వంద్వంవైమిధునం తస్మాద్వంద్వాన్మిధునం ప్రజాయతే/ ప్రజాత్యైప్రజాయతే/ ప్రజాయాప శుభిర్యఏవంవేద//
సహస్రాక్షేణ శతశారదేన శతాయుషాహర్.షమేనమ్/ శతం య ధేమ౧శరదోన యతీన్ద్రో విశ్వస్య దురితస్యపారమ్/ శతంజీవ శరదో వర్ధమాన శ్శతం హేమన్తాం ఛ్ఛతమువసన్తాన్/ శతమిన్ద్రాగ్నీ సవితా బృహస్పతి శ్శతాయుషా హవుషేమం పునర్దుః/ అహామ్ షన్త్వా విదాన్త్వా పునారాగాః పుర్నవ/ సర్వాజ్ఞ సర్వన్తే చక్షు స్సర్వమాయశ్చతేమిదమ్// శతంజీవం శరదో వర్ధమానా ఇత్యపినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏనా వర్ధయన్తి శతమేనమేన శతాత్మానం భవతి శతమనంతం భవ తి శతమైశ్వరయం భవతి శతమితి శతం దీర్ఘమాయుః//
శతమానూచ్య మాయుష్కామస్య శతా యుర్వైపురుష శ్శతవీర్యశ్శ తేన్ద్రియ ఆయుషేవైనం తద్వీర్య ఇన్ద్రియే దధాతి.
సామవేదాశీర్వచనం.
ఇమం స్తోమాం/ అర్ హాతేజ/ తా వేదసే హోయి/ రాధామివ/ సంమాహేమ/ మానుషీయాహోయి/ భద్రాహీనాహ/ ప్రామాతీర/స్వాసంసతేహోయి/అగ్నాయీసాక్షాయి/ మారాయీషామ/వాయస్తవాహోయీడ/ ఆయుర్విశ్వాయుర్విశ్వం విశ్మమాయురశీమహి ప్రజాం త్వష్టారాజనిదధేహ్యస్మే శతం జీవేమశరదో వయన్తే// అస్య రసజ్ఞా, కుమారీ సర్వాన్కామనశీమహి.
చిరంజీవి.రసజ్ఞకి ఆశీర్వచనం
దీర్ఘాయుష్మాన్భవ తధాస్తు
శీఘ్రమేవ విద్యావిజయ ప్రాప్తిరస్తు తధాస్తు
శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు తధాస్తు
చి.సౌ. కుమారికి అశీర్వచనం
దీర్ఘాయుష్మాన్భవ తధాస్తు
దీర్ఘసుమంగళీభవ తధాస్తు
శీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు తధాస్తు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామ్
న్యాయేన మార్గేణ మహిం మహీశామ్
గోబ్రాహ్మణస్య శుభమస్తు నిత్యమ్
లోకాః స్సమస్తా స్సుఖినో భవంతు.
Photos courtesy: From a friend by mail
రసజ్ఞ గారు ఏమయిపోయారు? ఎక్కడా కనిపించటం లేదూ.
Naga Muralidhar Namalaగారు,
రసజ్ఞ క్షేమ సమాచారం తెలిసి ఇప్పటికి దగ్గరగా నాలుగేళ్ళు. సమాచారం తెలియదు గనక ఎక్కడో కుశలమనే అనుకోవాలి.
ధన్యవాదాలు.
చి రసజ్ఞ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. రసజ్ఞా … బ్లాగు లో కనిపించి చాలా నెలలు అయింది. అయినా ఎక్కడున్నా మీరు చల్లగా ,సంతోషంగా , విధ్యావినయ భూషణ ములతో చల్లగా వర్ధిల్లాలని .మనసారా దీవిస్తూ … చిరంజీవ !
యశస్వి భవ !! శీఘ్రమేవ కళ్యాణప్రాప్తిరస్తు !!
చి .ల. సౌ కుమారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు!
మాస్టారూ .. మీ వాక్కులో మా మనోభిలాషని జతచేసి మరొక మారు అమ్మాయిలని ఆశీర్వదించండి.
@వనజ గారు,
ధన్యవాదాలు
చిరంజీవి “రసజ్ఞ”కు, చిరంజీవి సౌభాగ్యవతి “కుమారి” గార్లకు జన్మదిన శుభాకాంక్షలు.
@భారతి గారు,
ధన్యవాదాలు
శర్మ గారూ ,
నమస్తే .
మీతోపాటు మీ చిరంజీవులకి నా ఆశీర్వచనములు .
చిరంజీవి.రసజ్ఞకి ఆశీర్వచనం
దీర్ఘాయుష్మాన్భవ తధాస్తు
శీఘ్రమేవ విద్యావిజయ ప్రాప్తిరస్తు తధాస్తు
శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు తధాస్తు
చి.సౌ. కుమారికి అశీర్వచనం
దీర్ఘాయుష్మాన్భవ తధాస్తు
దీర్ఘసుమంగళీభవ తధాస్తు
శీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు తధాస్తు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామ్
న్యాయేన మార్గేణ మహిం మహీశామ్
గోబ్రాహ్మణస్య శుభమస్తు నిత్యమ్
లోకాః స్సమస్తా స్సుఖినో భవంతు.
@శర్మాజీ,
ధన్యవాదాలు
శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు తధాస్తు!!
zilebi
@జిలేబిగారు,
ధన్యవాదాలు