@అనామికగారు,
బ్లాగుకు కాదు లెండి 🙂
ధన్యవాదాలు
@జిలేబి గారు,
దుకాణం బంద్ లేదండి. ఒక వికెట్ పడిపోయిందనుకున్నారా? ఆబ్బే! అప్పుడే కాదండీ 🙂
ధన్యవాదాలు
@సుధాకర్జీ,
ఇబ్బందులు పెట్టేదీ లేదండి.రాజకీయాలొద్దండి బాబు. క్రికెట్ బాల్ వచ్చి తగిలితే….కధ మామూలే 🙂
ధన్యవాదాలు
@నాగరాణిగారు,
తలపుల తలుపులు తెరిచేశాను కదా 🙂
ధన్యవాదాలు
@శర్మాజీ,
మీరు బలే ఊహించారు సుమా! మీకు ఆరవ ఇంద్రియం బాగా పనిచేస్తోదండీ 🙂
ధన్యవాదాలు
బంద్ రోజుల్లో రాబందుల్లా ప్రవర్తించే తీరుని మనం తరచూ చూస్తుంటాం . కాని యిది అలాంటి బంద్ కాదని నా మనసు అర్ధం చేసుకొంది . మీ బందుకు నా సమైక్యతను జోడిస్తున్నా .

శర్మ గారూ ,
నమస్తే .
బంద్ రోజుల్లో రాబందుల్లా ప్రవర్తించే తీరుని మనం తరచూ చూస్తుంటాం . కాని యిది అలాంటి బంద్ కాదని నా మనసు అర్ధం చేసుకొంది . మీ బందుకు నా సమైక్యతను జోడిస్తున్నా .
శర్మ గారూ ! తగిన విశ్రాంతి తరువాత ,మీ తలపుల తలుపులు తెరుస్తారని ఆశిస్తున్నాను .
శర్మ గారూ , రాజకీయాలలో చేరారా ?, బంద్ ప్రకటించారు !
మీ బ్లాగు వీక్షకుల జీవితాలు ‘ ఇబ్బంది ‘ పెట్టడానికా !?https://mail.google.com/mail/u/0/e/338
హమ్మయ్య !
ఎంత హాయి ఈ రేయి ఒక్క బ్లాగు చదవ తక్కువాయే !
ఏమండీ శర్మ గారు దుకాణం బందు చేసేసారా !
జిలేబి
దేనికి బంద్? ఒకవేళ బ్లాగ్‌కి కాదు కదా..