శర్మ కాలక్షేపంకబుర్లు-సుబ్బి చావు ఎంకి పెళ్ళికొచ్చినట్లు…….

సుబ్బి చావు ఎంకి పెళ్ళికొచ్చినట్లు…….

Inukshuk Sunrise ron clifford

Courtesy : Ron Clifford

“ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిం”దన్నారు,  .కాని  నేడది తిరగబడి “సుబ్బి చావు ఎంకి పెళ్ళికొచ్చినట్లుంది”. అదెలా అంటే,

గత పది సంవత్సరాల పైగా కాంగీ ప్రభుత్వం వారి నిర్వాహకం మూలంగా తెనుగునాట 2014 లో ఉప్పు, నిప్పూ, నీరూ కూడా పుట్టే సావకాశం కోల్పోయింది, ఆ పార్టీ. నేడు తెలుగువారి పరిస్థితి చూస్తేతెనుగు గడ్డను విడతీసి, తెలంగాణా ఇచ్చేస్తాము, అనడంతో కాంగీ వారు తెలంగాణాలో పట్టు సంపాదించారు. అక్కడ ఇక భయమూ లేదు. శ్రీ. కె.సి.ఆర్ కాంగీ చుట్టూ తిరిగే రోజులొచ్చేసేయి. ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమం జరుగుతోంది. దాని మూలంగా కాంగీ వారికి దిక్కు , దారి కనపడటం లేదు. మరేది దారి . పంజరంలో చిలకను వదలడమే. చిలకకి మంచిరోజులొచ్చి “సుబ్బి చావు ఎంకి పెళ్ళికేవచ్చిందని” కాంగీ వారి పతనం అబ్బాయిగారికి ఉపయోగపడబోతోంది. అక్కడ ఆ అబ్బాయిగారికి, ఇక్కడ తమ ఛత్రఛాయలలో, ఇక్కడ ఈ అబ్బాయిగారికి పట్టాభిషేకాలు జరుగనున్నాయి. ఆ తరవాత జరిగే కధ మనకి కొత్తగా చెప్పక్కరలేదనుకుంటా. మొన్నటి చిరుదే చిరు ఉదాహరణ కదా! కాంగీకి మరో దారిలేదు.

జరగబోయే కధ వెండి తెరపై చూడండి,.

మీరు 2014 లో వేయబోయే ఓటు మీ భావి తరాల తలరాతని మారుస్తుందని మరచిపోకండి. నాకయితే రోజులెళ్ళిపోయాయి, ఇక ముందు తరాల గురించే నా భయం.

తస్మాత్ జాగ్రత!!!

original

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సుబ్బి చావు ఎంకి పెళ్ళికొచ్చినట్లు…….

  • రాజకీయనాయకులు ఉద్యమంలోనికి రానిచ్ఛి ఉద్యమాన్ని నాశనం చేస్తున్నారు.అందువల్ల జనానికి ఉద్యమంపట్ల విరక్తి కలుగుతోంది. మీరు వీళ్ళని చిలుకలతోకన్న గాదిదలతో ఫోల్చితే కరెక్టుగాఉంటుంది

   • s.v.ramayyaగారు,
    అల్లుడు గారికి స్వాగతం. రోజూ నడకలో చెప్పే కామెంట్లు బ్లాగుకు తీరిక చేసుకుని వచ్చినందుకు సంతసం. మీ మాట నిజంకదా!
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s