శర్మ కాలక్షేపంకబుర్లు-Cancel your credit card before you die

Cancel your credit card before you die

క్రెడిట్ కార్డ్ గురించి, బేంక్ లు చేసే చిత్రాల గురించి ఒక మిత్రుని వద్దనుంచి వచ్చిన మెయిల్ చిన్న చిన్న మార్పులతో. శ్రీ రాఘవేంద్రరావు గారికి ధన్యవాదాలు.

Hilarious, is it?

That’s OK, but the conversation appended hereunder may be imaginary or a truth.

One thing is certain. Credit cards are dangerous,

Yep Credit cards are really dangerous.

Don’t wait until you experience it yourself,

Learn from others experience, that’s prudent,

Having a credit card means “Spending tomorrow’s earning today

That is not good economics,

IF you have a Credit, you need not wait for a:-

Robber  

Thief

Burglar

Pickpocketer

Bandit

To loot you and make you a pauper,

So don’t go for Credit card,

If you already have one, close the account at once,

And demand a written confirmation from the Bank, that the Card account hasindeed been closed.

If you don’t take this advice,

You will learn a lesson the costliest way………

Cancel your credit card before you die……… .(hilarious! )

karadala Raghavendra Rao

 

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-Cancel your credit card before you die

 1. పింగుబ్యాకు: срочный микрозайм

 2. పింగుబ్యాకు: займы на банковский счет

 3. పింగుబ్యాకు: Gregory Smith

 4. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపంకబుర్లు-Cancel your credit card before you die | Bagunnaraa Blogs

 5. ఇది చాలా తమాషాగ ఉంది.
  ఎప్పుడు చనిపోయేదీ ఎవరికి తెలుసూ? క్రెడిట్ కార్డుని కాన్సిల్ చేసి మరీ పైకి పోవటానికి?
  మనిషి చనిపోయిన తరువాత క్రెడిట్ కార్డు చెల్లదు కాబట్టి, ఆ మనిషి వారసులకు పూచీ లేదు.
  కావలిస్తే దిక్కుమాలిన బ్యాంక్ వాడిని కోర్టుకు పొమ్మనండి.

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   ఎవరం ఎప్పుడు చనిపోతామో తెలియదు కదా! ఇక్కడ ఆమె చనిపోయేనాటికి బేంక్ కి చెల్లించవలసినదేం లేదు. అక్కోంట్ మూసివేయబడలేదంతే! అందుకుగాను పెనాల్టీ దానిపై వడ్డి వగైరా వగైరా బేంక్ చెబుతున్నది. ఇక్కడ బేంక్ బుర్రలేనితనమూ కనపడుతున్నది.
   ధన్యవాదాలు.

 6. ఇందులో ఏమాత్రం సందేహం వద్దు, మన నుండి లక్షలు చాలా మామూలుగా తీసుకొనే బ్యాంక్ వాళ్ళు వారి నుండి మనకు రావలిన పైసలు మాత్రం ముప్పతిప్పలు పెట్టి ఇస్తారు.

 7. శర్మ గారూ ,

  నమస్తే .

  మీ టపా చదివిన తర్వాత తెలియవచ్చిందేమిటంటే , ఎవరేమైపోయినా ఫరవాలేదు , మా పధ్ధతి మాదే అనే పధ్ధతి గలవాళ్ళు బ్యాంక్ వాళ్ళు అన్నది అర్ధమౌతుంది .
  ఆ కాలంలో ‘ చనిపోయే లోపల ఎవరికీ ఏ విధమైన బకాయీలు వుండకుండా జీవితం చాలించమని చక్కటి సలహా యిచ్చేవాళ్ళు . వద్దంటున్నా వెంటపడి బ్యాంకులు ఆ కాలంలో పుట్టి వుండలేదు . అందువల్ల యిది ఆ కాలపు సలహాలో స్థానం ఏర్పఱచుకోలేదు .
  చనిపోయే లోపల క్రెడిట్ కార్డులే కాదు ( ఎవరికీ ) క్రెడిట్ లేకుండా చనిపోవటం ఎంతో చక్కటి జీవన విధానానికి నిదర్శనం . ఎంతోమందికి మార్గదర్శకం కూడాను .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s