శర్మ కాలక్షేపంకబుర్లు- Solar Power సూర్య కాంతిని విద్యుత్ గా ఉపయోగించుకుంటున్నామోచ్!

 విజయదశమి శుభకామనలు.

1

Solar Power     సూర్య కాంతిని విద్యుత్ గా  ఉపయోగించుకుంటున్నామోచ్!

పంచభూతాలలో మూడవది తేజస్సు. దీనికి మూడు గుణాలు, శబ్ద, స్పర్శ, రూపాలు. దీనికి ప్రతీక సూర్యుడు. తేజస్సుకి రెండు లక్షణాలు, వేడిమి, వెలుగు. మానవడు వేడిమిని ఉపయోగించుకోడం చాలా కాలం కితమే తెలుసుకున్నా,వెలుగును శక్తిగా ఉపయోగించుకోడం కొద్ది దశాబ్దాలుగా తెలిసినదే. దీనినే  Photo Voltaic cell అంటారు. ఇవి సిలికాన్ తో తయారు చేయబడిన చిన్న చిన్న విద్యుత్ ఘటాలు ఒక బోర్డ్ మీద జాగ్రత్తగా అమరుస్తారు. వెలుగుకి ఇవి స్పందించి విద్యుఛ్ఛక్తినిస్తాయి.

__SUNS~1 headr letwal

DSCN3884

150W X 4 = 600 Watts solar panels, installed on roof top, Titan make warranty 25 years, mounted on a frame locally made

నాకు ఈ శక్తి గురించి చాలా కాలంగా తెలుసు. పదిహేను సంవత్సరాల కితం వీటిని ఇన్స్టాల్ చేసి ఉపయోగించిన అనుభవమూ ఉంది. రెండు సోలార్ లైట్లు పన్నెండేళ్ళనుంచి వాడుతున్నా. జనానికి  చేరడానికి చాలా కాలమే పట్టింది. ఇప్పటికీ సామాన్యులకిది అందని మాని పండే,ఖరీదు మూలంగా. వీటిని కలిగి ఉండటం ఒక స్టేటస్ సింబల్ నేడు. పల్లెలలో వీటిని వాడకం మొదలు పెట్టేము. మొదటి వంద మందిలో ఉన్నామేమో!

DSCN3886

ఈ పేనల్స్ చాలా తేలికగా ఉంటాయి కాని మనిషి ఎక్కి దూకినా ఏమీకావు. గాలికి ఎగిరిపోకుండా ఇరన్ ఫ్రేం కి బిగించాము. ఫ్రేం కూడా ఎగిరిపోకుండా కాళ్ళ దగ్గర సిమెంట్ దిమ్మలు కట్టించాలి.

DSCN3895

Solar system consists of roof top 600W solar panels+1500 VA, 24 V Inverter/Charger + 2 X 100 Ah battery set and additional wiring required for separating the load to the inverter.

1500 VA, 24 V Inverter/Charger CAPSUN make warranty for TWO years.

Battery ZENIDE make ZET-300 type warranty THREE years and fourth year 50% of the cost to be borne for replacement.

DSCN3861

ఇది Venkataramayya అల్లుడుగారింటి దగ్గర వేయించుకున్నది . 100 W X 8 =800 W PANELS. Cost of panel @ Rs.60/- per watt. 150VA, 24V inverter/Charger and 150Ah batteries two.

ఈ ఇద్దరు కుర్రాళ్ళూ ఇంటి ఎదురుగా కళ్ళంలో ఆడుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టినవాళ్ళే! Gangaraaju (L), RajeSh(R) who is in charge of the installation and more efficient in explaining the system.ఈ రోజు పెద్దవాళ్ళయి ఉపయోగకరమైన పని చేస్తున్నారు. చిన్ననాటి సంగతి గుర్తుచేశారు, మేము మరచినా, వారిని గుర్తించలేకపోయినా..

COST PARTICULARS.

150 W X 4 Solar panels Rs.9000/-each                          36,000/-

Inverter/Charger 1500 VA                                                 13,000/-

Battery 100 Ah 2 X 10,000/-                                              20,000/-

Iron Stand                                                                            3,800/-

Leading in cable from panels                                            3,311/-

Transport of Stand                                                                   75/-

Nut and Bolts for fixing                                                           40/-

————————————————————————————————

Total                                                                                      76,426/-

Still pillars to be erected expected cost                            2,000/-

————————————————————————————————

Total cost                                                                               78,426/-

All costs of the solar panels is after the 30%  subsidy from central Govt. The state had declared a subsidy of 20%. This is to be implemented by NEDCAP. Unfortunately for us there is no working Government in AP in recent past, so we lost the subsidy.

The important part of the inverter /charger is that ” power supply will be given at one port from mains and solar power will be connected at the other port. This intelligent network of the inverter will detect the solar power and switch on to that early in the morning and in the evening it will switch over to the power automatically. If there is no sufficient light it will switch over to mains and save battery from run down condition and give us reliable back up.”

We have connected the following to the solar system.

18 W EFLs——9

ceiling fans——4

Desk top computer–1

Lap top——1

Mixi–1

Grinder—1

Television co lour–1

Out of the above, we use the following at least for six hours a day.

TV, Fans-2,  EFLs-2, laptop-1 on solar. In addition to charging the battery the above  will work happily for six hours a day without problem provided the sun is bright.

The power saved will be around 120 units per month which will cost about Rs.840. The cost of the power will be definitely increase in due course, and supply is not assured in summer. I am happy, we will be peaceful in the next summer. Now itself we are not observing the power failures :). We have to observe the reduction in consumption in the ensuing month. Hope the reduction will be around 40 to 50%. Still we are having A/C, Water motor,Fridge, and Washing machine on mains only. We have to use the mixi by switching off  all other instruments as this will take more power initially, when using on solar. The usage of A/C is only in summer, it is possible to connect the Fridge to  the solar but we are not going to load the inverter. The washing machine will be used weekly for an hour. I suppose that this is one of the wisest investments ever made.

If any body is interested in installing this system may feel free to contact me to clear any doubt, to make you happy.టెక్నికల్ విషయం కదా అని ఇంగ్లీష్ లో మొదలెట్టి రాశాను, తప్పులుంటే మన్నించండి.

HAPPY VIJAYA DASAMI.

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- Solar Power సూర్య కాంతిని విద్యుత్ గా ఉపయోగించుకుంటున్నామోచ్!

 1. “సూర్య కాంతిని విద్యుత్ గా ఉపయోగించుకుంటున్నామోచ్!” అనడం లో మీరు కనబరచిన ఎక్సైట్ మెంట్ ను చూస్తుంటే ఎంతో ముచ్చటగానూ ఆనందం గానూ ఉంది.
  ఎంతో ఉపయోగకరమైన ఇన్‌ఫర్మేషన్‌తో ఉన్న ఒక చక్కటి పోస్ట్ ఇది.
  నాకు తెలిసిన కొన్ని వివరాలను మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఉపయోగిస్తున్న సోలార్‌ మాడ్యూల్స్ టోటల్ కెపాసిటీ 600 వాట్స్. వాటిద్వారా సుమారు రోజుకు రెండున్నర యూనిట్ల పవర్ ఉత్పత్తి అవుతుంది. మీరు వాడుతున్న బ్యాటరీ స్టొరేజి, ఇన్వర్టర్ ఎఫీసియన్సీ లిమిటేషన్స్ కారణంగా మీరు ఒకటిన్నర యూనిట్లు మాత్రమే రాత్రి పూట కోసం వాడుకోగలరు. ఒక యూనిట్ పవర్ తప్పని సరిగా మీరు పగలే వాడుకోవాల్సివస్తుంది.
  ఇకపోతే సబ్సిడీ గురించి, స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ మీకు దొరకదు. కారణం వారు మూడు ఫేజుల ఇన్వర్టర్ వాడినవారికే 20% సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. జవహర్‌లాల్ సోలార్ మిషన్ నుంచి వచ్చే సబ్సిడీ 30% మాత్రమే ఇస్తారు మీకు.
  శర్మ గారు మీ బ్లాగ్ లో ఈ కామెంట్ ద్వారా మీతో పరిచయాన్ని కోరుకుంటున్నాను. నా కోరికను మన్నిస్తారని ఆశ.

  • @చంద్రశేఖర్ జీ,
   స్వాగతం, నా బ్లాగుకు. తెలియని విషయం చెప్పేరు. నేను 100 యూనిట్ల దాకా వాడుకోవచ్చనుకుంటున్నాను. ఏమైనా కరంట్ లేకపోవడం మూలంగా బేటరీ డిస్ఛార్జి అయిపోయే అవకాశం తప్పినందుకే ఆనందంగా వుంది. State Govt. వారు చిన్న యూనిట్లకి ఈ సభ్సిడీ వర్తింపచేస్తే వారి మీద కరంట్ ఇచ్చే భారం చాలా తగ్గుతుంది. పెద్ద వారికి తప్పించి చిన్నవారికి ప్రభుత్వం ఎప్పుడు సాయం చేసింది చెప్పండి. మీరు చాచిన స్నేహ హస్తాన్ని ఆనందంగా అందుకుంటున్నానని చెప్పడానికి ఆనందిస్తున్నా.
   ధన్యవాదాలు.

 2. నేను ఈ సోలర్ ప్లాంట్ ని చూసేసానుగా అప్పుడెప్పుడో…..నేను చెప్పలేకపోయాను 😦 మీరేమో ఇంత చక్కగా చెప్పేసారు 🙂

  • @పద్మగారు,
   మీరు ఇంతకంటే బాగా చెప్పగలరు, దృష్టి పెట్టలేదంతే! ఒక సోలార్ ప్రాజెక్ట్ వేయించేసుకోండి 🙂
   ధన్యవాదాలు

 3. పూర్తి ఇన్‌ఫర్మేషన్‌తో చక్కటి పోస్ట్ వేశారు. సోలార్‌పవర్‌తో పగలు చార్జ్ అయిన బ్యాటరీ రాత్రుళ్ళు కన్‌సమ్షన్‌కి ఉపయోగపడుతుంది కదా? లేదంటే, మెయిన్ ఎలక్ట్రిక్ కరెంటునే వాడుకోవాలా?

  • @varmaajI,
   That is a good idea but not to be implemented as the next day u may not v clear sun and no power means ur upset. Better to use the power during day for charging the battery and remaining for our need, as most of need is during day. During night we need fan only while a sleep. Better to switch over to power and if power fails the battery will take charge and we r not disturbed. 50% of the needs are met. If we require all power to be on the solar it will cost around 3 lakhs. That will be three phase and u can sell the remaining power to APSEB.
   Thank u

 4. శర్మ గారు,

  Assuming an expense save of Rs.1000 per month on electricity , this is certainly a good investment giving return of more than 12% per annum on amount invested (A normal postal deposit of Rs.1.5 lakh gives this amount of monthly interest at 8% p.a) so yours is a great investment (which is useful to your family in person as well and to the society to the extent of production electricity saved for the government!)

  Good job! Persons like you are models to the society and the people surrounding. Hope the next apartment people in that photo follow your good steps.

  cheers
  జిలేబి

  • @ Zilebi,
   I v not calculated the economics of the project but calculated the facility. I v conceived the idea and while implementing encouraged a nearby also and got him also installed the project. He is also happy and now many people are enquiring about this and hope it will spread fast provided that the state also gives the 20% subsidy without much hurdle.
   Really it is a good project for Govt as well as for the public.
   Thak u

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s