వర్డ్ ప్రెస్ వారు నా బ్లాగుపై మీ నివేదిక ఇలా ఇచ్చారు. మీ నివేదికను నేను దాచుకోడం భావ్యమా, మీకు చూపక. అనారోగ్యం తో ఉన్నా, మీ నివేదిక మీకు అందజేయాలని వచ్చా.ఈ షేక్ హేండ్ లేదా చేతులు కలపడం మన సంస్కృతే, కావాలంటే రామాయణం చూడండి. 🙂 అందరికి,
ఆంగ్ల నూతనసంవత్సర శుభకామనలు.
నేను ఎవరిని మరువలేదని,మరువలేనని, మరువనని మరొకమారు విన్నవించుకుంటున్నా. అందరికి పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, ఆశీస్సులు. మరువలేకపోవడమే నా బలమూ, బలహీనతా కూడా. ఆరోగ్యం చేకూర్చుకుని తొందరలో మీ ముందుండాలని కోరిక.
శలవు.
Here’s an excerpt:
The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 56,000 times in 2013. If it were a concert at Sydney Opera House, it would take about 21 sold-out performances for that many people to see it.
వెంకట్ గారు, ఫాతిమాజి, అనురాధ గారు,ధాత్రి,
ఆలస్యానికి మన్నించాలి.
అనారోగ్యం లో పడ్డాను. రెండు రోజులనుంచి కొద్దిగా బానే ఉంది 🙂 మీ అందరు నన్ను తలుచుకున్నందుకు ఆనందంగా ఉంది. అందరికి సంక్రాంతి శుభకామనలు.
ధన్యవాదాలు.
తాతగారు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు..
మీ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని మళ్ళీ బోలెడు కబుర్లు చెప్పాలని
కన్నయ్యకు ఈ మనుమరాలి విన్నపం.. 🙂
మీరు అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని, మరిన్నో మంచి టపాలను అందించాలని కోరుకుంటున్నాను మరియు ..
మీకు మీ కుటుంబసభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.
మీరు ఆయురారోగ్యాలతో ఇలాంటి టపాలు ఇంకెన్నో రాయాలని కోరుకుంటూ,…మెరాజ్
HAPPY NEW YEAR SIR.
GET WELL SOON.
సంపూర్ణ ఆరోగ్యంతో మీరు మరిన్ని మంచి పోస్టులు బ్లాగు ప్రపంచానికి అందిస్తారని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు శర్మ గారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో ..
మీ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ …
ఇంకా మరెన్నో మంచి మంచి పోస్ట్ లు తో మమ్మల్ని అలరించాలని