శర్మ కాలక్షేపంకబుర్లు-భారత దేశం లో మాత్రమే సాధ్యం

భారత దేశం లో మాత్రమే సాధ్యం

పదో క్లాసు మూడు సార్లు డింకీ కొట్టినవాడు,
పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ లంచం తీసుకున్నందుకు ఉద్యోగం పోగొట్టుకున్నవాడు,
గంగలో ములిగితే,
దేశపు హోమ్ మినిస్టర్ కాగలగడం ఎక్కడ సాధ్యం? మన దేశం లో తప్పించి.

1

2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

courtesy: Sri.K.Raghavendra Rao.

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-భారత దేశం లో మాత్రమే సాధ్యం

    • @శ్రీనివాస్ గారు,
      నాదీ అదే కోరిక. మీ ఆగ్రిగేటర్ నుంచి నాకు అందిన సహకారానికి ధన్యుడను. మిమ్మల్ని కొన్ని మార్పులు ఆగ్రిగేటర్లో చేయవలసినదిగా కోరుతూ మైల్ పంపుతున్నను. వీలున్నవి తప్పక చేస్తారని ఆశ. మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

  1. ఫోటోలు భలే తమాషాగా ఉన్నాయి తాతగారు..:)
    ఎలా ఉన్నారు?ఆరోగ్యం కుదుటపడిందా?సంక్రాంతి శుభాకాంక్షలు మీకు..:)

    • @ధాత్రి,
      ఫోటోలు నచ్చినందుకు ధన్యవాదాలు.ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. సంక్రాంతి శుభకామనలు.
      ధన్యవాదాలు.

  2. వెరైటీ చిత్రాలను అందించారు.

    ప్రపంచంలోని వైవిధ్యాలన్నీ భారతదేశంలో ఉన్నట్లున్నాయండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s