http://kasthephali.blogspot.in
మనవరాలి నృత్యప్రదర్శన.
సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవి లలిత కళలు. సాధారణంగా కుటుంబపరంగా వారసత్వంగా వచ్చేవి. ఇలా కాక జన్మ జన్మాంతర సంస్కారంతో కొంతమందికి ఇవి అలవడతాయి. అదిగో అటువంటిదే ఇది. మామనవరాలు చిరంజీవి వైష్ణవి, ముంబైలో Atomic Energy Employee’s Society లో చేసిన నృత్యప్రదర్శన వీడియో. ఈ మనవరాలికి చిన్నప్పటినుంచి నృత్యమంటే ఇష్టం. ఇప్పటికే చాలా ప్రదర్శనలూ ఇచ్చింది. ఇంకా నేర్చుకుంటోంది. అటుతల్లి వంశంలో కాని మా వైపుకాని ఇలా లలిత కళలు అభ్యసించినవారు లేనేలేరు.గురుపూజా దినోత్సవం సందర్భంగా చేసిన నృత్యం, తిలకించండి, ఆశీర్వదించండి.
ప్రకటనలు
చక్కగా చేసింది నృత్యం, మీ మనవరాలు వైష్ణవి !
ఆమెకూ , మీకూ కూడా అభినందనలు !
@సుధాకర్ జీ
ధన్యవాదాలు.
bavundadi manavarali dance
av. ramana
@రమణాజీ
నచ్చినందుకు,
ధన్యవాదాలు.
ఆ చిరంజీవికి మా ఆశ్శీస్సులు్, ఎందుకండీ వాళ్ళ తాతగారు మంచి కవులే కదా..
ఏంటి కాదా…? నా దృష్టి లో మీరు మంచి రచయితలే.
@ఫాతిమాజీ,
నాలుగు వాక్యాలు రాయగలిగినంతలో రచయితలంటారా!మీ అభిమానంకాని.
ధన్యవాదాలు.
dance is good ,but videography is bad.
@రమణారావు గారు,
మీరన్నమాట నిజమే
ధన్యవాదాలు.