శర్మ కాలక్షేపంకబుర్లు-భారత స్త్రీలు “మెట్టెలు” ఎందుకు పెట్టుకుంటారు?

భారత స్త్రీలు “మెట్టెలు” ఎందుకు పెట్టుకుంటారు?
భారతీయ జీవన విధానంలో చాలా విషయాలకి శాస్త్రీయత ఉంది, కాని అది ఎందుకు చేస్తున్నామో చెప్పలేం, నిజానికి మన పెద్దలు అది ఎందుకు చేస్తున్నామనే దానికంటే, చెయ్యడానికే ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకు చేస్తున్నామనేదానిని చెబితే చెయ్యరని, దానివల్ల ఇబ్బందులకు గురవుతారని దానికి పుణ్యంతోనో, మరో దానితోనో ముడి వేసేరు. ఇదంతా మత పిచ్చి అనుకునే మనుషులు తయారవుతారనుకోలేదు,వారు. బంగారు నగలు ధరించడం మూలంగా ఆరోగ్యం సాధింపబడుతుందంటే, కాదు ఇది పురుషాహంకారానికి చిహ్నమన్నారు, ఏం చేస్తాం, ఇప్పుడు ఇది చదవండి, మెట్టెలు పెట్టుకోవడం స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడుతుందట.మెట్టెలు పెట్టుకోడమే కాదు, అవి వెండితో మాత్రమే ఎందుకు చేయించుకుంటారో కలిగినవారు కూడా కారణం చూడండి. 

 

Why Indian married Women Wear Toe Rings?Tradition of wearing toe rings carries tremendous social significance for married women in India. Both Hindu’s and Muslim Women wear these Toe rings, as a symbol of Married state.

The Science Behind Wearing Toe Rings

Acupressure is used in India since ancient time for good health. Medial plantar nerve is the one that runs through toes in the human body. Medial Planter communicates with the great and second toes. It connects to uterus and then heart. Continuous pressure of the ring regulates the blood flow to the uterus and hence strengthens the uterus.

The electronegativity in a healthy toe is about 25mV. At 50mV, body blood vessels dilate and pump raw building materials such as proteins, carbohydrates, fats, vitamins, and minerals into the damaged part of the body. To keep the body equally polarized its required to balance the polarity. Silver has a higher electronegativity rate than the human body. It helps to balance the polarity of the body. Hence they use silver rings not gold.

Reflexology also mentions about treating gynecological problems by massaging the second toe.

By wearing this on both feet, it is believed, that their menstrual cycle course is regularized with even intervals. This gives good scope for conceiving to married women.

Some men also wear a ring on their toes as it has a physical benefit and also that toe rings can augment their masculine vigor.

Post Courtesy: Shreyas Kunder

ప్రకటనలు

3 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-భారత స్త్రీలు “మెట్టెలు” ఎందుకు పెట్టుకుంటారు?

 1. చేతి ఉంగరాలకీ ఇట్లాంటి లింకు లు ఏమైనా ఉన్నాయాండీ ??

  ఈ మధ్య వర్డ్ ప్రెస్ కామెంట్ బాక్స్ ల లో ఎదో వైరస్ ఉందని జనాల ఉవాచ ! ఆ వైరస్ మీ కామెంట్ బాక్స్ లో ఉన్నట్టు ఉన్నది ( క్రింద ఉన్న W (వర్డ్ ప్రెస్ వారి ) లోగో క్లిక్ చేస్తే అది స్టాండర్డ్ యూసర్ ఐడి పాస్ బాక్స్ చూపించ క ఓన్లీ ఒక్క బాక్స్ చూపిస్తోంది ! చూడ గలరు !

  జిలేబి

  • జిలేబి గారు,
   చేతులకి పెట్టుకునే ఉంగరాలు, ముక్కుకి పెట్టుకునే అడ్డాబాస, ముక్కుపుడక,చేతులకి వేసుకునే గాజులు, మెడలో వేసుకునే ఆభరణాలు, అందునా ముత్యము, పగడమూ లాటివి ఆరోగ్య సాధనాలే. మొన్న నొకరు ఇవన్నీ ఆరోగ్య సాధానాలంటే మండి పడ్డారు, ఋజువులేంటీ అని.
   నాకైతే కామెంట్ బాక్స్ బాగానే ఉంది.
   ధన్యవాదాలు.

   • Zilebi,

    You r right. I v observed delay in opening the box. To wait some time and click in the comment box to get the full version of the comment box. I suppose it is not in my hands. plz try once again, click in the comment box
    Thank u

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s