శర్మ కాలక్షేపంకబుర్లు-గాలీవానా వస్తే కధే పోయింది – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

మనకు తెలుగులో ఎన్నో జాతీయోక్తులు ఉన్నాయి. దాంట్లో “గాలీవానా వస్తే కధే పోయింది” అన్నది ఒకటి. ఇది శ్రీపాద వారి కధకాదు. ఈ జాతీయం వెనుకదాగిన కధను వారు మనకు తెలియబరుస్తున్నారు. ఇది “కళ్యాణి” అన్న 1931 నాటి సంచికలో ప్రచురితమైనది. అయితే దీనికంటే ముందు శ్రీపాద వారి గురించి శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు “ఆనందవాణి” సంచికలో వ్రాసినది చూద్దాము. చివర్లో మల్లాది వారు ఇలా అంటున్నారు “ఆయన రచనలు మరో భాషకు లొంగవు. జాను తెనుగు నేర్చినవారికే, తెలుగువారైనా వారికే శ్రీ శాస్త్రి గారి కధలు చదివి ఆనందించే అదృష్టము”.
శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు
ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గాలీవానా వస్తే కధే పోయింది – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

    • మూర్తిగారు,
      ఆ కథలో మంత్రి అంత కష్టపడి రాజును దేశాన్ని కథల పిచ్చి నుంచి కాపాడాలనుకుని, తాను బలైపోయాడు కదండీ. నేటి మీడియా వారు ఇటువంటి సమయం వస్తే సొమ్ములు బాగా చేసుకోగలరు కదా!
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s