శర్మ కాలక్షేపంకబుర్లు-విజ్ఞప్తి.

namskaaram

విజ్ఞప్తి.

ఈ బ్లాగులో ప్రచురించిన టపాలు ఆగ్రిగేటర్లలో కనపడటం లేదు. టపాల మీది వ్యాఖ్యలూ కొన్ని ఆగ్రిగేటర్లలో కనపడటం లేదు. సాంకేతి కారణాలమూలంగా అలా జరుగుతున్నట్లుగా ఆగ్రిగేటర్ల వారు చెబుతున్నారు. అందుకని ఈ బ్లాగులో టపాలు నిలుపుదలచేసి http://kasthephali.blogspot.in/  బ్లాగులో ప్రచురిస్తున్నాను. అలవాటయిన బ్లాగైనా వదిలేయక తప్పటం లేదు. మెయిల్లో టపాలు అందుకునేవారు ఆ బ్లాగులో మరల రిజిస్టర్ చేసుకోవలసినదిగా కోరుతున్నాను. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాను.

Posting in this blog is suspended for technical reasons. All followers, friends and readers are requested to see posts in the blog http://kasthephali.blogspot.in/  Followers of the blog receiving posts by e mail are requested to register at the above blog and oblige.The inconvenience caused to, is much regretted.

Finally, this blog will be converted as “Private blog” and will be available only to invited audience, in future, to those who are interested in reading old posts.

Thank you all for extending me cooperation.

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-విజ్ఞప్తి.

 1. శర్మ గారూ
  నాకైతే జిలేబి గారు చెప్పింది సమంజసంగా తోస్తున్నది . మీ బ్లాగు ఇక్కడే నాకు ముచ్చటగా ఉంటుంది

 2. ఇది చాలా చింతించి వలసిన విషయం . మీరు టపాలు స్వయం కృషి తో రాస్తున్నారా లేక అగ్రిగేటర్ ల కోసం రాస్తున్నారా ఆలోచించాల్సిన విషయం. ఈ కష్టేఫలే వర్డ్ ప్రెస్ బ్లాగు అగ్రిగేటర్ లో (అదిన్నూ ఏదో ఒక ) రాక పోనంత మాత్రాన వదిలి వేయాలా ?

  వేరే మార్గాలు ఆలోచించ వచ్చు . ఇందులో నే పోష్టు చేస్తూ మీ బ్లాగర్ బ్లాగు లో వస్తున్నట్టు లింకు చేయ వచ్చు ! సో మీ రెండు బ్లాగులూ అగ్రిగేటర్ లో కి వెళుతూ ఉంటాయి ! వాళ్ళు సరి చేసినప్పుడు మీ వర్డ్ ప్రెస్ కూడా సరి అయిపోను !

  చీర్స్
  జిలేబి

  • జిలేబి గారు,
   టపాలు ఆగ్రిగేటర్ కోసం రాయము కాని పది మందికి చేరాలంటే మార్గం వారేకదా! ఈ బ్లాగును వదలెయ్యడం నాకూ ఇష్టం లేదు. కాలం కలిసిరాదా! ఆశావాదిని,అప్పుడు ఈ బ్లాగులోనే టపాలు. మీరన్నట్టు ఇక్కడ రాసి అక్కడ లింక్ ఇవ్వచ్చు కాని అదెందుకో నాకు ఇష్టం ఉండదు. ఈ బ్లాగు కున్న సౌకర్యాలు బ్లాగర్ బ్లాగుకి లేవు, అదే మాటా చేపట్టవలసిన మార్పులూ గూగుల్ కి సూచించా :). “I have given like this Posting in this blog is “suspended” for technical reasons.”
   It is not serving yellow paper (dismissal) only suspension 🙂
   ధన్యవాదాలు.

  • శర్మాజీ ,
   నాకెందుకో జిలేబీగారు చెప్పింది సమంజసంగా తోస్తున్నది . మీ బ్లాగు ఇక్కడైతేనే ముచ్చటగా కనపడుతున్నది

  • Word press blogs అన్నిటికి ఉన్న సమస్యేనండి.వారం పైగా కొట్టుకుంటున్నా సరికాలేదు. రోజూ బ్లాగులో ఉండే నాలాటివాడికి ఇది కష్టమే కదా 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s