శర్మ కాలక్షేపంకబుర్లు-Please guide me

Please guide me

Shreeram chits P Ltd, Shreeram transport finance company limited, shreeram life Insurance company etc are the companies,  the part of the Shreeram group of companies. I and my family members are the customers of the above companies. I am facing lot of hardship with these companies for the last three months and I narrate….

I have insured with the Sreeram life Insurance company and the policy matured in may 2015. I have submitted the concerned papers along with the policy document to the local office at Mandapaeta in june 2015. After some time I enquired and was told that one paper submitted by me was missing and I have submitted the paper. After some time I have enquired and was told some other paper was missing. I have submitted again. After one month or so I tried to contact the local office in-charge, she was not available and no other man is ready to part with any information. I have contacted the Head office at phone number 040-23434466 Hyderabad, enquired and was informed a cheque was dispatched. I asked to whom the cheque was dispatched and there is no reply. I have asked the operator to connect me to the vice-president, so that I can speak to him, she left without any information and never returned to answer me or give his phone number. I have given a mail to the mail address given in the website ”apsys@schits.com”. And there is no acknowledgement or reply even to date.

On the same day I have given a mail to the customer care and they replied that the papers are not received in divisional office, and the local office at Mandapaeta had sent a messenger stating that some other paper is lost. Again I have submitted it. After 15 days, I have again tried to contact the customer care to get no reply by mail. Again I have tried on 19th and was given the stereo typed reply. I do not know what is in store for me to hear next. So far the the maturity amount is not paid.

Even after submitting all papers I unable to understand how the office had lost some papers?,so many times.  Further the company maintaining silence and failing to give a reply to the customer, what is the fun of giving a email address? Is it a crime and the customer should not complain about the service? Why the operators fail to connect the superior or give phone numbers to the customer?
I have complained to the ombudsman Hyderabad by mail for redressal of my grievance and waiting for a reply.

In an another case my wife invested in the Shreeram transport finance company, in debentures. The bond was given a security for the chit auctioned. The chit retired and the Manager of the local branch Mandapeta failed to return the bond. The manager never cared to reply, and the complaint to the higher authority, fell on deaf ear. The debenture bond matured in june2015. She submitted an indemnity bond and other related papers and after one month enquired to find that the papers were not sent to the concerned office by the Divisional office. After one month the papers were dispatched to the concerned office and after 15 days when We contacted, we were given to understand that the signature not tallying. The papers were returned after one week and we have again submitted the papers after the signatures and waiting.

These are the clear cases of harassment. The stone silence of the head office of the companies at the given mail address is much annoying, the inability of the customer care is further annoying and causing agony.. Totally these episodes are the cause of mental agony and and annoyance. This is also the disservice of the group of companies.  The companies are harassing us, by all means and telling something, only when we are contacting or complaining. Really this is the cause and a case of annoyance to me and to my wife at this old age of 75,70. This is the style of working of the group of companies.

Kindly guide me in the matter.

ప్రకటనలు

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-Please guide me

  1. శర్మగారూ,
    అసలు మీరు ఈ శ్రీరాం లనీ, మార్గదేశుల్నీ, కపిల్ లాటి ప్రెవేటు సంస్థలని, ఎందుకు నమ్మారో అర్ధం అవదు. వడ్డీ అంటే తక్కువొస్తుంది కానీ, మరీ రాత్రికి రాత్రి గుడారాలు ఎత్తేయరు. మీసమస్య త్వరలో solve అవాలని కోరుకుంటూ…,

    • భమిడిపాటి ఫణిబాబుగారు,
      బ్లాగ్ గురువులకి వందనం, బహుకాల దర్శనం
      ._/\_
      “ప్రమాదో ధీమతామపి” “బుద్ధిమంతులు కూడా తప్పులు చేస్తారు” సాధారణంగా తప్పులు చెయ్యను, అప్పుడపుడు అనుకోకుండా …అలా జరిగిపోతాయి… చేతులు కాలతాయి… అప్పుడే ఇలా…పెద్దలమాట కాదనేదే లేదు…..మరుసటి వారంలో సమస్యలు రెండూ గట్టెక్కే సూచనలు కనపడుతున్నాయి.
      ధన్యవాదాలు.

  2. అవునండి. తాత్కాలిక సర్వీసుల కోసం ప్రైవేట్ సెక్టార్‌కి, లాంగ్ టెర్మ్ వ్యవహారాలకి ప్రభుత్వ కంపెనీలకి వెళ్ళడం మంచిది. ఇవ్వాళ ఉన్న ప్రైవేట్ కంపెనీ రేపు ఉంటుందో లేదో, లేక ఇంకో కంపెనీ చేతుల్లో ఉంటుందో చెప్పలేము.

    • బోనగిరి గారు,
      Private sector had lost its credibility in finance sector, this is a fact. Really there are some good companies, your observation is correct. It is not known who will own the company. People must be careful while investing.
      Thank you.
      ధన్యవాదాలు.

  3. ఇక్కడ నేను చెప్తున్నది వేరే వ్యాఖ్యాతలు చెప్పినవే. ఇంకొంచెం వివరాలిచ్చే ప్రయత్నం. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు వెతుక్కోవాలి గదా మరి.

    (A). ఇన్సూరన్స్ పోలసీ గురించి :-
    ——————————————-
    1. పైన రామానంద గారు చెప్పినట్లు IRDA వారికి వారి వెబ్ సైట్లో ఫిర్యాదు చెయ్యండి. ఈ పని తప్పకుండా చెయ్యండి. వీరి website జిలేబీ గారు చెప్పిన policyholder.gov.in లో Consumer Complaints లో How to make a complaint చదివి, ఆ ప్రకారం చెయ్యచ్చు.
    2. నేను సూచించే ఓ మార్గం – ఈ వ్యవహారం గురించి వార్తాపత్రికలకి Letters To The Editor లో గాని, ఉంటే Grievances Column లో గాని వ్రాయండి ఆన్ లైన్లో. ఉదాహరణకి ఆ ఇన్సూరన్స్ కంపెనీ ఆఫీస్ హైదరాబాదులో ఉంది కాబట్టి చాలామంది చదివే డెక్కన్ క్రానికల్ పేపర్ వారి Speakout అనే column కి వ్రాయవచ్చు (ప్రతి సోమవారం పేపర్లో ఈ column వస్తుంది). info@deccanmail.com, editor@deccanmail.com కి email పంపండి. మీ email లో Speakout Column అని మెయిల్ సబ్జెక్ట్ లోనూ, మీ complaint / grievance text లోనూ కూడా హెడింగ్ లో పెట్టండి. మీ పూర్తి అడ్రస్, ఫోన్ నెంబర్ వ్రాయండి.
    అ పేపర్ వారి Fax No. 040-27805256 (కావాలనుకుంటే Fax ద్వారా కూడా పంపవచ్చు).
    ఈ column ఫుల్ పేజ్ ఉంటుంది. రకరకాల కంపెనీల బాధితులు కనిపిస్తారు దీంట్లో. ఒక్కోసారి ఫలితం వచ్చినట్లు తోస్తుంది ఆ సంబంధిత కంపెనీ ఇచ్చిన రెస్పాన్స్ చూస్తే.

    (B). డిబెంచర్ బాండ్ గురించి :-
    ——————————————-
    చిట్ ఫండ్ కంపనీ వారు బాండ్ తిరిగి ఇవ్వడంలేదంటున్నారు.
    (1). వారి హెడ్ ఆఫీస్ కి Regd Post letter వ్రాయండి. దాంట్లో గడువు పెట్టండి (పైన వ్యాఖ్యాత రవికుమార్ గారు సూచించినట్లుగా). తర్వాత అవసరమయితే లాయర్ నోటీస్ కూడా పంపచ్చు.
    (2). Registrar of Chits కి ఫిర్యాదు చేసి చూడండి. Registrar of Chits and Marriages, జిల్లా కోర్ట్ దగ్గర, Raja Ramamohan Roy Road (R.R.Road), Kakinada- 533001. Ph.0884-2476186
    లేదా డైరెక్ట్ గా –
    కాకినాడలో ఉన్న District Consumer Forum-I లో (District Court compound లో ఉందిట. Ph.0884-2478821, 9866661422 అనే ఫోన్ నెంబర్లు కనిపిస్తున్నాయి) ఫిర్యాదు పడెయ్యండి.
    లేదా
    రాజమహేంద్రవరంలో ఉన్న District Consumer Forum-II లో (ఆర్యాపురం లోని Court Complex దగ్గరలో ఉన్నదట. Ph. 0883-2467288, 9866661423 అనే ఫోన్ నెంబర్లు కనిపిస్తున్నాయి).
    (3). అప్పటికీ ఫలితం లేకపోతే Company Law Board, Southern Region, Chennai వారికి ఫిర్యాదు చెయ్యవచ్చు. ఇది తర్వాత చూడచ్చు.

    (C). Transport Finance Co. :-
    ————————————–
    ఈ కంపెనీ ఓ NBFC (Non-Banking Finance Company). RBI వారి పరిధిలోకి వస్తుంది. ఈ కంపెనీ మీద ఫిర్యాదులేమన్నా ఉంటే RBI కి, ఆతర్వాత అవసరమయితే Company Law Board కి చెప్పుకోవచ్చు. rbi.org.in లో NBFC అనే సెక్షన్ ఉంటుంది, వివరాలు ఉంటాయి. Complaints అనే లింక్ ఉంటుంది RBI website లో క్రింద.

    ఇవేవీ ఫలించకపోతే చివరికి Supdt of Police, Economic Offences Wing వారికి complaint ఇవ్వడమా అన్నది కూడా ఆలోచించచ్చు.
    ———————–
    ఇప్పుడే జయదేవ్ గారి సలహా చదివాను. మంచి సలహా. ముందు ఆ పని చేసెయ్యండి. కంపెనీకి నోటీస్ పంపించి, గడువు తీరగానే టీవీ ఛానెళ్ళకి ఉప్పందించండి. అంతా సరిపోతుంది. ఎందుకంటే మీడియాలో expose అవడం ఈ కంపెనీలకి రుచించదు.
    ———————–
    శర్మ గారూ, చివరగా నాదో మనవి. దయుంచి మీ కష్టార్జితాన్ని ప్రైవేట్ కంపెనీల్లో పెట్టవద్దు. వారి తళుకుబెళుకుల అడ్వర్టైజ్మెంట్లకి, రంగురంగుల వెబ్ సైట్లకి, విచ్చలవిడి ప్రామిస్సులు చేసే వారి సేల్స్ మెన్ (సేల్స్ ఎక్జిక్యూటివ్ అనాలేమో 🙂 ) మాటలకి ఆకర్షితులవద్దు. ఓ శాతమో, అర్ధశాతమో ఎక్కువ ఇస్తామని వారు చూపించే అరచేతి వైకుఠాన్ని నమ్మకండి. ఇన్సూరన్స్ కంపెనీల అసలు రూపం claims settlement లో బయటపడుతుంది. ప్రైవేట్ ఇన్సూరెన్సుల క్లెయిముల చెల్లింపు శాతం చాలా స్వల్పం (మీ కేసో ఉదాహరణ). ఇక శ్రీరాం చిట్ ఫండ్ కంపెనీ గురించి అయితే అనేకుల గోడు కనిపిస్తుంది గూగుల్లో. గతంలో కూడా ఎన్నో జరిగాయి – పీర్లెస్ కంపెనీ ఓ పెద్ద ఉదాహరణ. మనల్ని వాళ్ళ కస్టమర్ గా మార్చుకునేటంతవరకే వాళ్ళకి మనమీద ప్రేమ; ఆ తర్వాత పట్టించుకోరు, చెప్పిన మాటలు గుర్తుండవు, జవాబివ్వరు, ఫోన్లు తియ్యరు, తీసినా ఆ క్షణానికి వాళ్ళకి తోచిన జవాబిస్తారు, కొండొకచో దౌర్జన్యానికి దిగుతారు. ఇక్కడ నిజాయితీ నేతిబీరకాయలో నెయ్యిలాగానే.
    ఏతావాతా నేను చెప్పేదేమిటంటే – అయిందేదో అయిపోయింది. ఇకనుంచయినా మీ పెట్టుబడులు, బాంక్ ఖాతాలు, అవసరమైన సేవలు (ఫోన్లు, సెల్లులు, బ్రాడ్ బాండ్ వగైరా వగైరా) ప్రభుత్వరంగ సంస్ధలనుంచే ఉపయోగించుకోండి దయచేసి. మనదేశంలో ప్రైవేట్ రంగం విశ్వసనీయత కోల్పోయింది (నా దృష్టిలో). ఈ సలహా యువతకి నచ్చదులెండి, వాళ్ళకి ప్రభుత్వ రంగం అంటే చిన్నచూపు. కనీసం మన తరంవారైనా ఈ ప్రైవేట్ రంగం మోజులో పడద్దు. (ఈ విషయం గురించే ఆమధ్య ఫణిబాబు గారి బ్లాగులో కూడా చర్చ జరిగింది).
    ఇప్పటికే టపా కన్నా పెద్ద వ్యాఖ్య వ్రాసాను (పొద్దున్న మొదలెట్టాను), ఏమనుకోకండి. ఈ వ్యాఖ్య మీరు చదివితే చాలు, ప్రచురించకపోయినా ఫరవాలేదు.

    • విన్నకోట నరసింహారావు గారు,
      మీరు నాగురించి పడిన శ్రమకి మొదటగా కృతజ్ఞత తెలుపుకుంటున్నా. వివరాలు తెలియ చేయడానికి మీరు పడిన శ్రమ, ఓపికకు జోహార్లు. జిరాక్సులు తీసుకోక కాగితాలిచ్చేశాను. ఒక కేస్ లో కాగితాలు తిప్పి పంపితే జిరాక్సులు తీసుకున్నా.
      సొమ్ములివ్వక ఎక్కడికిపోలేరు. వారి కావలసిందల్లా ఆలస్యం చేయడం. పల్లెలలోవారికి ఇన్ని గుంట చిక్కులు తెలియవని వీరి నమ్మకం. అక్కడక్కడ నాలాటివాళ్ళు కూడా తగులుతారు.కాని వీరికి సిగ్గు ఎగ్గూ లేదు.
      సాధారణం గా ఇటు వంటి సంస్థల జోలికిపోను. ఎలాగో ఇదీ పోర్టుఫోలియో జాబితాలో చేరిపోయింది. గత ఐదేళ్ళుగా వీరితో వ్యవహారాలు తగ్గించుకొచ్చాను. చివరగా ఇ సంఘటన. ఇది అందరికి ఉపయోగపడాలనే బ్లాగులో పెట్టాను.
      1.Regarding debenture bond: already submitted indemnity bond. They have delayed matter abnormally. Returned papers stating signature not tallied. submitted after signatures.
      2.Complained to customer care of the company.
      3.Tried to contact the higher authorities but failed.
      4. Preserved all correspondence.
      5.Posted complaints at ombudsman,IRDA, consumer complaints and policy holder portals.
      6.Finally giving a notices .
      7.Will file a case in consumer forum.
      8. Complaining with RBI, this aspect is known to me.
      9. The last and final recourse is only leagal.
      10. I have posted the matter in the blog for the guidance of the younger generation.
      11. Aware of the consumer forum at Rjahmahendravaram.
      12. Regarding the maturity amount of the policy, they are playing the same age old trick, records missing. Only way out is to approach the consumer forum including complaints . .
      It is a fact the private sector lost its credibility in the finance sector. It is better to be away from this sector.
      Thank u once again. They cannot escape payment, they are delaying the matter and it is also to be moved in consumer forum
      ధన్యవాదాలు.

  4. AS a final thing send your last quiry about your maturity amount to the HO and also cc to Mandapet branch.At the end of the quiry specifically put a note like this” that if iam getting any proper reply from the HO wth in a weeks time,iam disclosing all this strory of time delay harrasment in settlement of money by shriram to the all print nd electronic media”.Legalities are the final wepons in this issue.so dont be eager such an action initially.If you r not getting any reply,pl go and arrange a press conference wth your local media people wthout any hesitation.Mostly your problem wil be solved ..

    • Ramananda Agraharam గారు,
      నమ్మకం మీద కాగితాలన్నీ జిరాక్సులు కూడా తీసుకోక ఇచ్చేశాను. ఒక దానివి వారు తిరిగి సంతకాలకి పంపితే జిరాక్సులు తీసుకున్నా. రెండవదానికి ఇటువంటిదే ఏదో జరగబోతున్నట్టుంది, వీటి కాగితాలూ జాగ్రత్త చేస్తాను. కన్స్యూమర్ కోర్ట్ కి పోక తప్పదు. complained to IRDA. Thank you for the guidance
      ధన్యవాదాలు.

    • Zilebi ji,
      ఎంత పాడయిందంటేhttp://www.policyholder.gov.in/report.aspx# లో ఇచ్చిన GRO (Grievance redressal officer)మైల్ అడ్రస్ పని చేయటం లేదు. డబ్బు సంపాదించెయ్యాలనే యావ బాగా పెరిగిపోయింది, వీరికీ.
      మంచి లింక్ లిచ్చారు. వీటి గురించి నాకు తెలియదు. ఇక్కడ కూడా ఫిర్యాదు చేశాను.
      Going a head step by step.
      Disturbed last two months
      Deeply disturbed last week.
      ధన్యవాదాలు.

  5. I. Finally, a letter from by Regd post or by Speed Post giving them time for seven days to pay the dues to you, else inform in your letter that you will be serving them a legal notice.

    2. Serve a legal notice, really, right now.

    3. I doubt, whether this aspect comes under Consumer Forum..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s