శర్మ కాలక్షేపంకబుర్లు-గోదావరి అంత్యపుష్కరాలు

గోదావరి అంత్యపుష్కరాలు

గురుడు సింహరాశి ప్రవేశంతో గోదావరికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. నిరుడు పుష్కరాలలో చాలా మంది పాల్గొనలేకపోయీ ఉండచ్చు. గురుడు సింహరాశిలో సంవత్సరం ఉంటారు అనగా ఈ 11.08.2016 వరకు, పుష్కర సంవత్సరం. ఆ రోజువరకు గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా పుణ్యప్రదమే. అందుచేత పుష్కరాలలో స్నానం చేయలేకపోయామనుకున్నవారు ఈ రాబోయే మాఘ మాసం ఆదివారం స్నానం చేసి గొల్లలమామిడాడలో ఉన్న సూర్యనారాయణ మూర్తిని దర్శించవచ్చు. పిల్లలు చదువులు ఉన్నవారు ఏప్రిల్ నెలలో చేయచ్చును. మీ వీలు చూచుకోండి, ఒక సారి గుర్తుచేశానంతే…

అంత్య పుష్కరరోజుల్లోనే స్నానం చేయాలనుకునేవారికో సూచన. ఆసమయంలో ఒడిషా, బెంగాల్ లనుంచి జనం వస్తారు. వారొస్తే జనం తక్కువైనా శుభ్రత కొంత కొరవడటానికి సావకాశం ఉంది.

రాజమహేంద్రవరం లోనే స్నానం చేయాలని లేదు, కొవ్వూరు క్షేత్రం, అలాగే మరికొద్ది పైకి వెళితే పట్టిసీమ వీరభద్రేశ్వర క్షేత్రం, ఇవి రెండు పగోజిలో ఉన్నాయి, అఖండ గోదావరి.

Distances from Rjamahendravaram

Kovvuru    less than 10km Good number of buses

Pattiseema                35km less bus frequency

Antarvedi        more than 125km less bus frequency or buses to be changed

Annavaram   80km bus and train servce good number of buses

Biccavolu      35km good number of buses, one bus every 15 minutes Oldest subrahmanyeswara temple of Chaalukya period.  vinayaka temple of the same period, idol found in excavations, the idol will be just like kanipaakam vinaayaka, of that size and look.

Gollalamaamidada just 5km from Biccavolu famous Suya temple

5 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గోదావరి అంత్యపుష్కరాలు

 1. ఆది పుష్కరాలలో చేసిన కలుషితం చాలు. అసలే నీళ్ళు లేక జనం మాడిపోతుంటే పుక్కిటి పురాణాలు చిలవలు పలవలుగా వర్ణించి పుష్కరాలలో స్నానం చేయకపోతే ముష్కరులైపోతారా. దయచేసి గోదావరి నదిమీద జనం దాడి చేయకండి.

 2. దుష్కరమగునీ ప్రాసను
  పుష్కరస్నానము గురించి పొందికతో నా
  యుష్కరముగ వ్రాసె జిలేబి
  నిష్కర్షగ నాచరింప నెయ్యము తోడన్.

 3. మాచన వర్యా 🙂 బాగు బాగు ! మంచి ప్రకటన !

  పుష్కర అంత్య సమయ మా
  విష్కా రము జేసిరిచట విదురులు; ఆ ఆ
  యుష్కర స్నానము జేయుచు
  నిష్కర్షగ గను జిలేబి ఈశుని తోడున్ !

  చీర్స్
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s