శర్మ కాలక్షేపంకబుర్లు-పునరపి జననం.

పునరపి జననం.

శుభమస్తు

ఎవరిదోగాని ఒక కొత్త ఆగ్రిగేటర్ బహుభాషలలో తయారవుతోందోచ్! ఇది ముందుగా తెనుగు బ్లాగుల్ని ప్రచురించింది కనక తెనుగువారిదేననుకోవాలి. ప్రస్తుతానికి హిందీ,ఇంగ్లీష్ బ్లాగులుంటాయంటున్నారు. ఏమేమి వింతలు చూడనుంటిమో! జిలేబిగారు కొత్త ఆగ్రిగేటర్ తయారు చేస్తాం అన్నారు వారిదా?

ఇప్పటికి వ్యాఖ్యలకి చోటు కనపడలా? ఉండునా? ఉండదా? అస్తి? నాస్తి?

http://mythoughtsmyway.in/

పునరపి జననం…..

శుభమస్తు

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పునరపి జననం.

  1. కష్టే ఫలే వారు 🙂

    అంతా విష్ణు మాయ !

    అంత సీను ఉందంటా రా 🙂 జేకే !

    పెడితే జిలేబి వదన అని గాని, ఉత్కళిక అని గాని పేరు పెడతాము అంతే గాని ఇట్లా ఉప్పూ చప్పూ లేని పేరు పెడతామా మా అగ్రిగేటర్ కి ? కాబట్టి 🙂 ఇప్పటి కి తేట గీతి మాత్రమే 🙂

    అస్తినాస్తి చికిత్సయు అసలు వలదు
    అంత తెలివియు లేదుగ అటుల అగ్రి
    గేటరు నడుప ! కుదిరిన గేయములన
    మాట వేతుము నంతయె మాచ నార్య !

    చీర్స్
    జిలేబి

    • “………ఉత్కళిక అని గాని పేరు పెడతాము……”

      ఇక్కడ కూడా వృత్తాలపేర్లేనా పెట్టేది ? కొత్తగా నేర్చిన విద్య ప్రభావం బాగానే ఉన్నట్లుందే !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s