శర్మ కాలక్షేపంకబుర్లు-ఏంటి మేజిక్?

విద్యుల్లతలు

ఏంటి మేజిక్?

వెనకటికొకడు ”కొండ మోస్తా” అని సాటింపు వేయించుకున్నాడు, ఊరవతల కొండ దగ్గరకి చేరారు ప్రజలు అనుకున్న సమయానికి, అంతావచ్చేసిన తరవాత కొండ మోస్తానన్నవు కదా మొయ్యి అనడిగితే, మీరు నా భుజం మీద పెట్టండి మోస్తానన్నాడట! ఓరి సన్నాసి ఇదా నీ గొప్ప అని తిట్టుకుంటూ పోయారట. ఇలాగే ఒకడు తాటి చెట్టును ఉత్తి చేతులతో పడగొడతానని సాటింపు వేయించుకున్నాడు. ప్రజలు తీర్థానికొచ్చినట్టు వచ్చేరు వినోదం చూడ్డానికి, ఆ సందర్భం పురస్కరించుకుని అన్ని రకాల వ్యాపారులూ దుకాణాలేసుకున్నారు, వ్యాపారమూ జోరుగానే జరిగింది. అనుకున్న సమయానికి బక్కపలాచగా ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు, తాడి చెట్టును కావలించుకున్నాడు, ఊపేడు, చెట్టు దయ్యం పట్టినట్టు ఊగి పడిపోయింది,జనాలు ఉబ్బి తబ్బిబ్బయ్యారు, కొంతమంది ఏదో మంత్రం వేసుంటాడన్నారు, కాదు మొదట్లో తవ్వి ఉంటాడన్నారు, అదేం కాదు వేళ్ళు తవ్వేసి ఉంటాడన్నారు, కాదయ్యా! ఆ చెట్టును మనవాళ్ళే చూపించారు అప్పుడే, ఇదెలా చేసుంటాడో అని ఆశ్చర్యం వెళ్ళగక్కేరు, కాని అసలు రహస్యం తెలుసుకోలేకపోయారు, మీకేమైనా తెలుసా చెప్పండి!ఆలోచించండి సమాధానం మీకే తడుతుంది! 

ఈ కింద సౌందర్యలహరి పుస్తకం సంస్కృత మూలం తెలుగు అనువాదం, మరింత వివరణ. ముముక్షువులకిదో మంచి పుస్తకం.

సౌందర్య లహరి

A book by Sri.G.L.NSastri Rtd Reader and. HOD physics, TGPS College Guntur

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s