శర్మ కాలక్షేపంకబుర్లు-ఐదేళ్ళు పూర్తయ్యాయి.

ఐదేళ్ళు పూర్తయ్యాయి.

అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ

పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణస్యపూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే

సర్వేజనాః స్సుఖినోభవంతు

ఓం శాంతిః శాంతిః శాంతిః

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఐదేళ్ళు పూర్తయ్యాయి.

 1. Namaskaram thathagaru,
  Nenu sirisha. Nenu mee blog ni dadapu 2012 nunchi chaduvuthunnanu. Naku maa thatagaru ela vuntaro photo lo chudatam tappa teliyadu. Mee kaburlu chadavuthunte entha miss ayyamo ani anipisthundhi. Meeru ilane maatho marinni kaburlu share chesukovalani korukuntunnanu.

  Telugu rayatam chadavatam vachu but chinna baddakam valla ila telugu ni english lo raasi pamputhunnanu. Manninchandi.

  • నమస్కారం తాతాగారు,
   నేను శిరీష. నేను మీ బ్లాగ్ ని దాదాపు ౨౦౧౨ నుంచి చదువుతున్నాను. నాకు మా తాతగారు ఎలా వుంటారో ఫోటో లో చూడటం తప్ప తెలియదు. మీ కబుర్లు చదవుతుంటె ఎంత మిస్ అయ్యామో అని అనిపిస్తుంధి. మీరు ఇలానె మాతో మరిన్ని కబుర్లు షేర్ చెసుకోవాలని కొరుకుంటున్నాను.

   తెలుగు రాయటమ్ చదవటం వచ్చు బట్ చిన్న బద్దకం వల్ల ఇల తెలుగు ని ఇంగ్లిష్ లొ రాసి పంపుతున్నాను. మన్నించండి.

   చిరంజీవి శిరీష

   నీవు చక్కని తెనుగు రాయగలవని,మాటాడగలవనీ కూడా చెప్పేవు, తెలుస్తోంది కూడా. ఆ చిన్న బద్ధకం వదల్చుకుంటే మాతృ భాషలో రాస్తే,చదివితే,మాటాడితే ఎంత మథురంగా ఉంటుంది చెప్పు? నాకు మిగిలినభాషలు రావనా? అమ్మ మీద అభిమానం ఉండడమే కాదు చూపించుకోవాలికదా! ఎక్కువగా మాటాడేననుకుంటే మన్నించు. నీ వ్యాఖ్యకి
   ధన్యవాదాలు.

 2. శర్మగారూ ,

  మీరు , ఎన్నో ‘ ఐదేళ్లు ‘ ఇలాగే , చక్కటి టపాలను ,
  తియ్యటి తెలుగులో , పోస్టు చేస్తూ ఉండాలని ఆశిస్తున్నా !

  అభినందనలు !

  భవదీయుడు ,

  Dr .సుధాకర్

  • సుధాకర్ జీ,
   గత ఐదు సంవత్సరాలనుంచీ నన్ను గమనిస్తున్నారు, సంతసం. కాలం మారిపోయిందండి, ఏమో ఏం జరుగునో చెప్పలేను.
   ఎక్కడిదీ అనుబంధం?
   మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 3. 5 వ బ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు అభినందనలు.

  మీ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాము.
  మీకు ఆ దేవదేవుడు ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని మరింతగా ఇవ్వాలని, మీరు మరెన్నో చక్కటి విషయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s