శర్మ కాలక్షేపంకబుర్లు-సమస్యలూ-రామాయణ పరిష్కారాలు.

సమస్యలూ-రామాయణ పరిష్కారాలు.

జీవితమంటేనే సమస్యలవలయం. వీట్ని దాటుకుంటూ జీవితం సాగించాల్సిందే. సమస్యలు అనేక రకాలు, ఈ రకరకాల సమస్యలకి రామాయణ పరిష్కారాలు చెప్పారు పెద్దలు. ఈ సమస్యల పరిష్కార మార్గాన్ని ఎక్కడ నుండో తెచ్చాను, మరచిపోయాను. ఇది ఎవరు సిద్ధం చేసినదోగాని వారికి వందనాలు.
raamaayana paaraayana palitaalu

సమస్యకి తగిన రామాయణ సర్గను పారాయణ చేసి నైవేద్యం పెట్టండి. సమస్య పరిష్కారం కావచ్చు,కాకపోనూ వచ్చు, ఏది ఎమైనా కనీసం మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. ప్రయత్నించండి. జరుతుందనే నమ్మకముంటే తప్పక ఫలితం ఉంటుంది, జరుగుతుందా? అనుకుంటే ఫలితం అలాగే ఉంటుంది.

స్వస్తి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s