శర్మ కాలక్షేపంకబుర్లు-ఉగాది శుభకామనలు

హేమలంబ నామ సంవత్సర  ఉగాది శుభకామనలు.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఉగాది శుభకామనలు

  1. గురువుగారు! మీకు మీ కుటుంబసభ్యులందరికీ హేమలంబ సంవత్సరాది శుభాకాంక్షలు .
    ఉగాది పచ్చడి లాంటి మీ టపాలతో బ్లాగ్లోకాన్ని అలరిస్తూ ఊరిస్తూమీరు ఆయురారోగ్యఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ 🙏 – YVR

    • మిత్రులు రమణరావు గారు,
      మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ మాట మూలంగా మీ క్షేమ సమాచారం తెలిసినందుకు ఆనందం.
      నూతన వత్సరాది శుభకామనలు.
      సర్వే జనాః సుఖినోభవంతు
      ధన్యవాదాలు.

    • “ఉగాది శుభాకాంక్షలు బాబాయి గారు.మీరు పిన్ని గారితో మరిన్ని ఉగాదులు జరుపుకొవాలి,మీరు మా అందరికి ఇలాగె బోలెడు మంచి విషయాలు చెప్పాలి అని కొరుకుంటున్నాను”
      పై కామెంట్ తెనుగులో.
      అమ్మకి సమయం దొరక్క, చెప్పక ఉండలేక ఇలా రాసుంటుందని ఊహిస్తూ

      అమ్మాయ్!
      ఎ వ రో గు ర్తు ప ట్ట లే క పో యా నూ!
      ఎవరైతే ఏమి? గుండె నిండుగా అభిమానం ఉన్న చిన్నమ్మ 🙂
      అమ్మా! నీ అభిమానం లలితమ్మ దయా నిండుకోకుంటే ఎంతమ్మా మరో 23 వసంతాలలో సెంచరీ చేసెయ్యమూ!
      మంచి సంగతులంటావా! వాటికేoలోటు తల్లీ వినేవారుండాలిగానీ!
      నూతన వత్సరంలో నీకు,నీ కుటుంబానికి అమ్మ ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుతూ!
      దీర్ఘసుమంగళీభవ!
      నూతన వత్సరాది శుభకామనలు.
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s