- సర్వేజనాః సుఖినో భవంతు.
పంచశత్కోటి యోజన విస్తీర్ణ మహామండలే, లక్షయోజన విస్తీర్ణ జంబూ ద్వీపే, భరత వర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైల ఈశాన్య ప్రదేశే, గంగా గోదావరీయోర్మధ్య దేశే, భీమ ఖండే, సమస్త దేవతా సన్నిధౌ
శ్రీమహా విష్ణూరాజ్ఞేయ ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణ, ద్వితీయ పరార్ధే, శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశతి మహాయుగే, కలియుగే, ప్రథమ పాదే, దశాధిక పంచ సహస్ర తమే, అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన శార్వరి నామ సంవత్సరే, ఉత్తరాయణే, వసంత ఋతౌ, చైత్రమాసే శుక్లపక్షే, పాడ్యమ్యాం , సౌమ్యవాసరే, శుభ నక్షత్రే, శుభకరణ ఏవంగుణ విశిష్టాయాం, శుభదినే
సర్వదేవతా ప్రీత్యర్ధం యుగాది శుభతిదౌ
శుభమస్తు.
శాంతిరస్తు.
తుష్టిరస్తు.
పుష్టిరస్తు.
ఆరోగ్యమస్తు.
ఐశ్వర్యమస్తు.
సర్వేజనాః సుఖినో భవంతు.
ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవా ఽ వశిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః
హరిః ఓం
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. .
ధన్యవాదాలు సార్.