సామాన్యుని ఆవేదన
పుల్వామా లో జవాన్ల మరణానికి అశ్రువులు రాలుస్తూ అంజలి ఘటిస్తూ
మిత్రులొకరినుంచి వాట్సాప్ లో వచ్చిన మెసేజి యధాతథంగా.
మానవ హక్కులవారేరీ? ఊగ్రదాడిని ఖండించారా? కమ్యూనిస్టులేరీ? ఈ రోజు న్యూస్ పేపర్లలో వీళ్ళ ముఖాలే కనపడలేదే?
42 మంది సైనికులు చనిపోతే కనీసం ఖండించారా?
నక్సలైట్లు చనిపోతే పడిపడి ఏడ్చిన వరవరరావు నిన్న ఒక్క కన్నీటి బొట్టు ఐనా కార్చాడా?
టి.వి లలో పెద్ద డిబేట్లలో హరగోపాల్ గారూ ఎక్కడేనా కనపడ్డారా?
అరుణతార కన్నీటి పాటలు పాడే మన విమలగారు తమ పాట ఎక్కడైనా వినిపించిందా?
కులాల మధ్య కుంపట్లు పెట్టే కంచె ఐలయ్యగారూ చనిపోయిన ఈ అమర వీరుల కులాలగురించి ఆరా తీసారా?వాళ్ళమీద కూడా జవానులు స్మగలర్లు అనే బుక్ రాయండి వీలైతే!
దేశభక్తి మాకే నేర్పుతారా అంటూ చైనాకి భజన చేసే సీతారాం ఏచూరిగారూ కమ్యూనిస్టులు ఎక్కడ పండుకున్నారు ?
అసిఫా, అవార్డు వాపసీ, రోహిత్ వేముల,బీఫ్ ఫెస్టివల్,కిస్ ఫెస్టివల్,నక్సలైట్లు చనిపోతేనే స్పందిస్తారా?కొవ్వొత్తులన్నీ మీరులేక దిగులు పడుతున్నాయి. ర్యాలీ లేవి అని రోడ్లున్నీ పడిపడి ఏడుస్తున్నాయి.
మానవ హక్కులంటూ గోలపెట్టే ఆ సంఘాలవాళ్ళు ఎక్కడ దాక్కున్నారు?ఎక్కడేనా కనపడితే చెప్పండి పుల్వామాకి పంపించి ఆధారాలు సేకరిద్దాం
పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి పోలిసుల పైన పడిపడి ఏడ్చే రాతగాళ్ళు ఏమి చేస్తున్నారు?
ఖచ్చితంగా వీళ్ళందరూ ఈ నరమేధాన్ని ఏంజాయ్ చేస్తుంటారు.
ఒక్క ట్వీట్ లేదు..ఒక్క పోస్ట్ లేదు ఒక్క ఆర్టికల్ లేదు ఇకనైనా గుర్తించండి వీళ్ళ ద్వంద విధానాల్ని.
ఎక్కడో కవితలు వ్రాసుకుంటూ ఉంటారు పాపం 🙂 !!
లఫంగి లుచ్చా నా కొడుకులు ఈ మానవ హక్కుల ముండ వెధవలు. హిందు పత్రిక పేరు పెట్టుకొని సిగ్గులేకుండా వార్తలు రాసే ముండమోపి పత్రికలు. మొత్తం మీడియా సిక్యూలర్ గాడిద ముండలు. ధూ మీ బతుకులు చెడ.
అక్షరసత్యాలు!
పద! రిపువుల నడచంగ ! మ
న దేశ భద్రత కొరకు మనమళుకరియె కా
దు!దువాడించుచు పుల్వము
గ దునిమి గిరికవలె తిరిగి కసి రివ్వుమనన్ !
వందేమాతరమ్
ఇది జిలేబి పద్యం వాసన వస్తుంది.
ఏ కవిరాజింట బతికె
నో కుక్కబతుకిలని నిపుణుండాయె నితం
డా కర్మని వాసనలను
మాకొన నీజన్మ లోన మరి పద్యములన్ !
జిలేబి
అక్కయ్య గారికి బగ్గ కోపమొచ్చిందన్నట్టు. బొమిక తవికలో కుక్క అన్న ముక్క తప్ప ఇంకేమీ అర్థం కాలేదు. నిజం చెప్పండి అక్కయ్యా. నమ్మకం బొమిక మీరు వ్రాసింది కదా.
భడవా
అదైనా అర్థమయింది అదిచాలీ జన్మ కు పో 🙂
జిలేబి